₹1 Crore దొంగతనం in Karimnagar | తుపాకులతో బెదిరించి 66 Tolas Gold, ₹21 Lakh Cash & Bikes చోరీ
Samayam Telugu
0:00 / 0:00
₹1 Crore దొంగతనం in Karimnagar | తుపాకులతో బెదిరించి 66 Tolas Gold, ₹21 Lakh Cash & Bikes చోరీ
3 022 просмотра · 1 месяц назад
Samayam Telugu
675 тыс. подписчиков
3 022 просмотра · 1 месяц назад
అజ్మత్ అలీ కుటుంబం భగత్ సింగ్ చౌరస్తాలోని.. ఓ ఇంట్లో మొదటి అంతస్తులో నివాసం ఉంటోంది. రాత్రి నిద్రపోయే ముందు.. రోజూలాగే కింది ఫ్లోర్‌లో ఉన్న లైట్ ఆఫ్ చేసేందుకు.. అజ్మత్ అలీ కిందకు దిగారు. ఈ మధ్యలోనే అతడిని దుండగులు బంధించారు. అరవకుండా నోరు మూసేశారు. అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకొచ్చి... తల, ముఖంపై గట్టిగా కొట్టారు. ఇంట్లో ఉన్న యజమాని భార్య, ఇద్దరు కూతుర్లను సైతం తీవ్రంగా కొట్టారు. అరిస్తే చంపేస్తామని తుపాకులు, కత్తులతో బెదిరించారు. అలా బాధితులను కట్టేసి... ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం.. 21లక్షల రూపాయల నగదు.. 10 తులాల వెండి ఎత్తుకు వెళ్లారు. ఎవరికీ ఫోన్ చేయకుండా వారి మొబైల్ ఫోన్లను సైతం వెంట తీసుకువెళ్లారు. వెళ్లేముందు వారిని ఒకే గదిలో బంధించి గడియపెట్టి కిందకు దిగారు. కింద పార్కింగ్‌లో ఉన్న రెండు బైక్‌లను చోరి చేసి వాటి మీదే పారిపోయారు.
A shocking armed robbery has rocked Karimnagar, Telangana. An unidentified gang allegedly tied up and assaulted a family before looting valuables worth nearly ₹1 crore, including 66 tolas of gold, ₹21 lakh in cash, and 10 tolas of silver. According to police, the robbers entered the house, threatened the family with weapons, assaulted them, tied them up, stole their mobile phones, and escaped on two stolen motorcycles. CCTV footage has surfaced, and investigators are examining all possible leads. The homeowner has expressed suspicion that the perpetrators may have been known to the family. Police have launched an intensive investigation to identify and arrest those responsible.
#Karimnagar #Telangana #Robbery #BreakingNews #CrimeNews #GoldRobbery #IndiaNews #CCTV #PoliceInvestigation #LatestNews #HomeInvasion #TeluguNews
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)