Перейти к содержимому

హైదరాబాద్ లో కనుమరుగైన థియేటర్లు ఇవే | Hyderabad Old Theatres

Youtube Bullodu

0:00 / 0:00

హైదరాబాద్ లో కనుమరుగైన థియేటర్లు ఇవే | Hyderabad Old Theatres

38 061 просмотр · 5 дней назад
Youtube Bullodu
344 тыс. подписчиков
38 061 просмотр · 5 дней назад
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్… థియేటర్ అంటే ఒక పండుగ! హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఎన్నో పాత థియేటర్లు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని కూల్చివేయబడ్డాయి, మరికొన్ని మల్టీప్లెక్స్‌లు లేదా వాణిజ్య భవనాలుగా మారిపోయాయి. ఈ వీడియోలో ఒకప్పుడు హైదరాబాద్‌కు గుర్తింపుగా నిలిచిన, ఇప్పుడు అంతరించిన లేదా తమ పాత రూపాన్ని కోల్పోయిన ప్రముఖ థియేటర్ల జ్ఞాపకాలను మీ ముందుకు తీసుకువస్తున్నాను.అటువంటి థియేటర్లతో పాటు మరెన్నో అలనాటి సినిమా మందిరాల చరిత్ర, జ్ఞాపకాలు ఈ వీడియోలో ఉన్నాయి. మీరు ఈ థియేటర్లలో ఎప్పుడైనా సినిమా చూశారా? మీ జ్ఞాపకాలను కామెంట్స్‌లో తప్పకుండా పంచుకోండి. 🎬❤️ #HyderabadTheatres #OldHyderabad #TheatreHistory #HyderabadHistory #CinemaNostalgia #ForgottenTheatres #Hyderabad