Перейти к содержимому

. చాలా టేస్టీగా రొయ్యల వేపుడు ఇలా చేయండి | Spicy Prawns Fry Recipe Telugu

@Rajanis diary

0:00 / 0:00

. చాలా టేస్టీగా రొయ్యల వేపుడు ఇలా చేయండి | Spicy Prawns Fry Recipe Telugu

134 просмотра · 3 дн. назад
@Rajanis diary
530 подписчиков
134 просмотра · 3 дн. назад
ఈరోజు మనం ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు 😋 కేవలం 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలోనే స్పైసీగా, టేస్టీగా రొయ్యల వేపుడు తయారు చేసుకోవచ్చు. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ రొయ్యల వేపుడు రెసిపీ మీకు నచ్చితే వీడియోకి Like చేయండి 👍 మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో Share చేయండి. ఇలాంటి రుచికరమైన వంటలు, ఇంటి వంటలు, వ్లాగ్స్ కోసం మా Rajinis diary ఛానల్‌ని Subscribe చేసుకోండి ❤️ మీరు రొయ్యల వేపుడు ఎలా చేస్తారో కామెంట్‌లో చెప్పండి. #RoyyalaVepudu #PrawnsFry #PrawnsFryRecipe #TeluguRecipes #RajinisDiaryRoyyalaVepudu #PrawnsFry #PrawnsFryRecipe #రొయ్యలవేపుడు #TeluguRecipes #AndhraStylePrawnsFry #SeafoodRecipes #EasyCooking #TeluguVantalu #RajinisDiary