Перейти к содержимому

5 ఏండ్లుగా ఐదెకరాల్లో జామ సాగు.. 2 ఎకరాలు తీసేశాను | Guava Cultivation | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

5 ఏండ్లుగా ఐదెకరాల్లో జామ సాగు.. 2 ఎకరాలు తీసేశాను | Guava Cultivation | రైతు బడి

108 247 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
108 247 просмотров · 4 года назад
పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రం పక్కనే ఉన్న అంతర్గాం గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా తైవాన్ జామ సాగు చేస్తున్న రైతు సుభాష్ రెడ్డి గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. డ్రాగన్ ఫ్రూట్ సైతం సాగు చేస్తున్న ఈ రైతు.. ప్రస్తుతం రెండెకరాల్లో జామ తోట తొలగించి డ్రాగన్ ఫ్రూట్ మరింత పెంచే ప్లాన్లో ఉన్నారు. సుభాష్ రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే.. 9502300400 నంబరులో సంప్రదించవచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 5 ఏండ్లుగా ఐదెకరాల్లో జామ సాగు.. 2 ఎకరాలు తీసేశాను | Thai Gua Cultivation | రైతు బడి #RythuBadi #రైతుబడి #ThaiGuava