ఉదయం లేవగానే పనులే పనులు | నా రోజు ఇలా గడిచింది ❤️ | Telugu Home Vlog
MahiSwamyVlogs
0:00 / 0:00
ఉదయం లేవగానే పనులే పనులు | నా రోజు ఇలా గడిచింది ❤️ | Telugu Home Vlog
3 770 просмотров · 7 дней назад
MahiSwamyVlogs
90 подписчиков
3 770 просмотров · 7 дней назад
ఉదయం లేవడం దగ్గర నుంచి నా రోజువారీ పనులను ఈ వీడియోలో మీతో పంచుకున్నాను ❤️
దోస పిండి, గుంతపొంగనాలు తయారు చేయడం, వెల్లుల్లి వలవడం, బియ్యం శుభ్రం చేయడం, పిండి వేరు చేసుకోవడం, బట్టలు ఉతకడం… ఇలా రోజులో చేసే ఇంటి పనులన్నీ ఈ వీడియోలో చూపించాను.
మన ఇంటి పనుల్లోనే గడిచే ఒక సాధారణమైన రోజు ఇది. 😊
వీడియో నచ్చితే Like చేసి మీ అభిప్రాయాన్ని Commentలో చెప్పండి ❤️
#TeluguHomeVlog #DailyRoutine #MahiswamyVlogs