Nehru Zoological Park Hyderabad | Hyderabad Zoo Full Tour | Family Weekend Spot
RSHA Creations
0:00 / 0:00
Nehru Zoological Park Hyderabad | Hyderabad Zoo Full Tour | Family Weekend Spot
1 470 просмотров · 1 г. назад
RSHA Creations
1,62 тыс. подписчиков
1 470 просмотров · 1 г. назад
హైదరాబాద్ లోని ప్రసిద్ధ నెహ్రూ జూలాజికల్ పార్క్ టూర్ మీకోసం తీసుకొచ్చాం.
ఇక్కడ విభిన్న రకాల జంతువులు, పక్షులు, సింహాలు, పులులు, ఏనుగులు ఇంకా మరెన్నో చూడొచ్చు.
ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఒక మంచి రోజు గడపడానికి Zoo Park perfect spot.
ఈ వీడియోలో Zoo Park లోని ముఖ్యమైన ప్రదేశాలు, జంతువులు మరియు అందమైన సన్నివేశాలు చూపించాం.
మీరు Zoo Park కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.
📍 Location: Hyderabad, Telangana
🎥 Video: Nehru Zoological Park Hyderabad Tour
👍 Like చేయండి | 💬 Comment చేయండి | 🔔 Subscribe అవ్వండి