• నవరాత్రి ప్రసాదాలు Day 2: కమ్మని గుడి స్టైల్ పులిహోర పక్కా కొలతలతో | Tamarind Rice Recipe#trending
Anu Inti Ruchulu
0:00 / 0:00
• నవరాత్రి ప్రసాదాలు Day 2: కమ్మని గుడి స్టైల్ పులిహోర పక్కా కొలతలతో | Tamarind Rice Recipe#trending
183 просмотра · 2 нед. назад
Anu Inti Ruchulu
235 подписчиков
183 просмотра · 2 нед. назад
మన ప్రసాదాలు సిరీస్ (Prasadam Series) లో ఈరోజు Day 2 సందర్భంగా నవరాత్రి ప్రత్యేక నైవేద్యం "గుడి స్టైల్ ప్రసాదం పులిహోర"ను పక్కా కొలతలతో, ఎంతో రుచిగా ఎలా తయారుచేయాలో ఈ వీడియోలో చూద్దాం.
గుడిలో ఇచ్చే ప్రసాదం పులిహోర కమ్మటి వాసనతో, ప్రత్యేకమైన రుచితో ఉంటుంది కదా! అదే రుచి మన ఇంట్లో కూడా రావాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో, ప్రసాదం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా వివరించాను. ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఇది ఒక ఉత్తమమైన వంటకం.
వీడియోను చివరి వరకు చూసి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి! 😊
వీడియో నచ్చితే తప్పకుండా:
👍 లైక్ చేయండి
➡️ మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేయండి
🔔 మరిన్ని సాంప్రదాయ వంటకాల కోసం మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!#viral #trending