డీమార్ట్ ఫార్మసీ బిజినెస్‌లోకి!| సాధారణ సూపర్ మార్కెట్ నుండి Retail King ఎలా ? | D-Mart Story| Riyaz
3tv Network
0:00 / 0:00
డీమార్ట్ ఫార్మసీ బిజినెస్‌లోకి!| సాధారణ సూపర్ మార్కెట్ నుండి Retail King ఎలా ? | D-Mart Story| Riyaz
78 194 просмотра · 1 мес. назад
3tv Network
244 тыс. подписчиков
78 194 просмотра · 1 мес. назад
డీమార్ట్ (D-Mart) ఎలా ఒక సాధారణ సూపర్ మార్కెట్ నుంచి భారతదేశంలో అత్యంత విజయవంతమైన రిటైల్ చైన్‌గా ఎదిగింది? రాధాకిషన్ దమానీ (Radhakishan Damani) అమలు చేసిన బిజినెస్ స్ట్రాటజీలు ఏమిటి? ఇప్పుడు డీమార్ట్ ఫార్మసీ రంగంలోకి ఎందుకు అడుగుపెడుతోంది?
ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు:
✅ డీమార్ట్ విజయ రహస్యం
✅ రాధాకిషన్ దమానీ బిజినెస్ స్టోరీ
✅ తక్కువ ధరలకు వస్తువులు ఎలా అమ్మగలుగుతోంది?
✅ D-Mart Vendor Payment Strategy
✅ Owned Property Business Model
✅ Low Margin - High Volume Strategy
✅ D-Mart Pharmacy Expansion
✅ భారత రిటైల్ రంగంపై దీని ప్రభావం
మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా Like 👍, Share 📲, Comment 💬 చేయండి.
మరిన్ని బిజినెస్ స్టోరీలు, మార్కెట్ విశ్లేషణలు, టెక్నాలజీ మరియు ట్రెండింగ్ వార్తల కోసం 3TV Network ను Subscribe చేయండి.
🔔 Subscribe for More Business Stories
#DMart #DMartStory #DMartPharmacy #BusinessStory #BusinessCaseStudy #RetailBusiness #RetailIndustry #RadhakishanDamani #SuccessStory #IndianBusiness #BusinessNews #RetailKing #Entrepreneur #StockMarket #AvenueSupermarts #Pharmacy #BusinessIdeas #TeluguBusiness #TeluguNews #3TVNetwork