నత్త మాంసం శుభ్రపరిచే విధానం # How To Clean Snails # Nathalu # నత్తలు
Ammamma Cheti Vanta
0:00 / 0:00
నత్త మాంసం శుభ్రపరిచే విధానం # How To Clean Snails # Nathalu # నత్తలు
43 023 просмотра · 5 л. назад
Ammamma Cheti Vanta
1,82 тыс. подписчиков
43 023 просмотра · 5 л. назад
About :
------------
Ammamma Cheti Vanta Is A South Indian Number One Channel For Making Tasty Food. Here We Entertain and Teach You with Old And Latest Tasty Foods Through out India..
Ammamma Cheti Vanta Channel Brings You Latest Cooking Recipes,
Ammamma Cheti vanta channel is a best place to learn new things like cooking and homemade tips.
Ammamma cheti vanta channel is specialist in making Non Veg Specials.
By Visiting Ammamma Cheti vanta channel You Can Easily Learn Cooking
Ammamma Cheti Vanta Channel will brings you latest recipes.
Ammamma cheti vanta channel Make You to learn all indian Recipes.
Please Do Subscribe , Follow, Like Share our Videos And Our Channel.
Please Encourage us By Sharing,like,Subscribe our Channel..Please Suggest Your Suggestions to Make Best Videos..
నత్త మా౦స౦ శుభ్రపరిఛే విధానమ్......!
ముందుగా నత్తలను తీసుకుని వాటిని కత్తితో కన్నుని పగల కొట్టి పక్కన పెట్టుకోవాలి ఆలా పగలకొట్టిన నత్తలను ఉసతో కానీ డబ్బాలంతో కానీ మాంసాన్ని నత్తలొ నుండి తీసి వేయాలి, ఆలా తీసిన మాంసాన్ని బండమీద వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కడగాలి,నత్త మాంసం బాగా చోళ్ళు ఉంటుంది అందుకే నుగర ఎక్కువ వస్తుంది, ఆలా (౪) నాలుగు సార్లు
కడిగి తరువాత బియ్యం కడిగిన వాటర్ (బియ్యం కడుగు నీళ్లు ) తో బాగా శుభ్రంగ కడగాలి, ఆలా కడిగితే నత్త మాంసం గట్టిపడుతుంది, తరువాత మల్లి మంచి నీళ్లతో కడగాలి, అంతే నత్త మాంసం శుభ్రపరిచే విధానం.
తరువాత వీడియో లో నత్తమాంసం విత్ కొబ్బరి ఎలా వండుకోవాలో చెబుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట....!