Перейти к содержимому

Deep Dive : ప్రభాస్, బాలయ్య డైలాగ్స్ తో అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. అసలు కథేంటి? - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Deep Dive : ప్రభాస్, బాలయ్య డైలాగ్స్ తో అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. అసలు కథేంటి? - TV9

25 796 просмотров · 16 часов назад
TV9 Telugu Digital
3,18 млн подписчиков
25 796 просмотров · 16 часов назад
నిన్న బాలకృష్ణ సినిమా క్లిప్ తో ఫైర్.. ఇప్పుడు ప్రభాస్ సినిమా క్లిప్ తో డైలాగ్ వార్.. అమెరికా పై తొడగొడుతున్న ఇరాన్.. పనిలో పనిగా మన టాలీవుడ్ సినిమాల క్లిప్పులను ఉపయోగించి అగ్రరాజ్యానికి వార్నింగ్ ఇస్తోంది. హెచ్చరించినంత వరకు ఓకే.. కానీ దాని కోసం మన హీరోల సినిమా బిట్స్ ను వాడుకుంటోంది. దీంతో ఇది కాస్తా దేశవిదేశాల్లో ఫుల్లుగా ట్రెండ్ అవుతోంది. తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన బాహుబలిలోని ప్రభాస్ సీన్‌ను వాడుతూ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. దానిలో ఏం చెప్పిందో తెలుసా.. మేం ఎప్పటికీ తలవంచం.. మోకరిల్లం అని. కాలకేయులను ఎదిరించి నిలిచిన బాహుబలిలాగే.. తాము కూడా మాతృభూమి కోసం రక్తం ధారపోస్తామని.. ప్రాణత్యాగానికి కూడా వెనకాడబోం అని ఇరాన్ ఎంబసీ ఆ పోస్టులో రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇంతకీ తన పోస్టుల కోసం ఇరాన్ మనోళ్ల సినిమా క్లిప్స్ ను వాడుకోవడం వెనుక వ్యూహమేంటి? #Baahubali #Prabhas #IranEmbassy #Tollywood #USIran #ViralNews #TeluguCinema #Geopolitics #TrendingNow #tv9digital ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu