Перейти к содержимому

Balapur ganesh In Ongole | Lord Ganesha | Ganesh chaturthi 2025

PRAKASAM NEWS

0:00 / 0:00

Balapur ganesh In Ongole | Lord Ganesha | Ganesh chaturthi 2025

1 216 просмотров · 1 год назад
PRAKASAM NEWS
17,3 тыс. подписчиков
1 216 просмотров · 1 год назад
నగరంలో కొలువుతీరిన బాలాపూర్ గణనాధుడు ఒంగోలు ప్రజలను కన్నుల విందు చేస్తున్నాడు... ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న కుట్టుబోయిన గణేష్ కమిటీ వారు ఏర్పాటు చేసిన బాలాపూర్ గణనాధుడు ఆకారంలోనే కాదు ప్రజలను ఆకర్షించటంలోనూ ముందు వరుసలో నిలుచున్నాడు... ఈ భారీ విగ్రహాన్ని ఎంతో వ్యయప్రయాసలు గూర్చి ఏర్పాటు చేశామని గడిచిన నాలుగు సంవత్సరాలుగా నగరంలో వినాయక చవితి అంటే ఒక లెండ్ మార్క్ గా ఇక్కడ విగ్రహము మరియు ఏర్పాట్లు వుంటున్నాయి అని నిర్వాహకులు చెపుతున్నారు ముఖ్యంగా చివరి రోజు అన్నసంతర్పణ, లడ్డు వేలం తో పాటు నిమర్జనం ముందు జరిగే ఊరేగింపు నగరవాసులకు కన్నుల విందు చేస్తున్నది అని అన్నారు..... #BalapurGanesh2025 #GaneshChaturthi #BonagiriSwarnagiriTemple #HyderabadGanesh #DroneView #ongole