Перейти к содержимому

నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశానంటున్న తుమ్మల | Thummala Nageswara Rao | Cheppalani Vundi

ETV Telangana

0:00 / 0:00

నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశానంటున్న తుమ్మల | Thummala Nageswara Rao | Cheppalani Vundi

6 376 просмотров · 14 часов назад
ETV Telangana
3,07 млн подписчиков
6 376 просмотров · 14 часов назад
'చెప్పాలనిఉంది' కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు. సీనియర్ రాజకీయ నాయకులు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 'చెప్పాలనిఉంది' కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు ఎదురైన సవాళ్లు, అరుదైన అనుభవాల గురించి మనసు విప్పి మాట్లాడారు. యువకుడిగా ఉన్నప్పుడు ఉత్సాహాంతో రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావును అవమానించింది ఎవరు? 1982లో ఎన్టీ రామారావు ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తుమ్మల... ఎమ్మెల్యేగా పోటీ చేసిన సత్తుపల్లిలో ఎందుకు ఓడిపోయారు? తాను అమితంగా అభిమానించే ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి స్థానం నుంచి దించాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? అందులో తుమ్మల పాత్ర ఏంటి? ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వ శైలిలోని ప్రత్యేకతలు ఏవి? టీడీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు శిబిరం నుంచి వచ్చినా చంద్రబాబు నాయుడి నమ్మకం ఎలా సంపాదించారు? 1978లో తొలిసారి అశ్వరావుపేట సమితి ఎన్నికల బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు... ఆ తర్వాత 11 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. నలుగురు ముఖ్యమంత్రుల క్యాబినెట్ లో మంత్రి పదవులు నిర్వహించి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అభివృద్ధి పనులు చేశారు? రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఇరిగేషన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఆర్ అండ్ బి, వ్యవసాయ శాఖలు చేపట్టిన తుమ్మల... ఒక పార్టీ విడిచి మరొక పార్టీలోకి ఎందుకు మారారు? చంద్రబాబు క్యాబినెట్ లో 10 మంది మంత్రులకు తుమ్మల ఇచ్చిన 'మర్లకుంట విందు భోజనం' ఎందుకు వివాదాస్పదం అయ్యింది? చిరకాల మిత్రుడైన కేసీఆర్ ను విడిచి, బీఆర్ఎస్ నుంచి తుమ్మల ఎందుకు బయటకొచ్చారు? ప్రస్తుతం రేవంత్‌రెడ్డి క్యాబినెట్ లో వ్యవసాయ మంత్రిగా పాలనలో తన ప్రాధాన్యతలు ఏవి? వారసత్వ రాజకీయాలపై తుమ్మల మనోగతం ఏంటి? #cheppalanivundi #thummala #etvcheppalanivundi ------------------------------------------------------------------------------------------------------------- #latestnewstelugutoday #etvtelanganalive #latestnewsupdate ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers. WATCH ETV TELANGANA LIVE HERE: https://tinyurl.com/uvbvdx9x For More Latest Political and News Updates : SUBSCRIBE ► ETV Telangana : https://shorturl.at/lK94S #etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs. ► Watch LIVE: https://bit.ly/3Orz2jn ► For Latest News : http://www.ts.etv.co.in ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8R... ► Follow us on X :   / etvtelangana   ► Follow us on Instagram :   / etvtelangana   ► Subscribe to ETV Telangana : https://bit.ly/4ihMVyy ► Like us on Facebook:   / etvtelangana   ► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra... ► ETV Telangana News App : https://f66tr.app.goo.gl/apps ►ETV Win Website : https://www.etvwin.com/ #etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu