Перейти к содержимому

పెబ్బేరు శనివారం సంతలో అదిరిపోయే ఒంగోలు జాతి ఆవులు! 🔥 ఈరోజు ఉదయం వచ్చిన మంచి మంచి ఆవులు చూడండి!

Mana Pebbair

0:00 / 0:00

పెబ్బేరు శనివారం సంతలో అదిరిపోయే ఒంగోలు జాతి ఆవులు! 🔥 ఈరోజు ఉదయం వచ్చిన మంచి మంచి ఆవులు చూడండి!

721 просмотр · 6 дн. назад
Mana Pebbair
16 тыс. подписчиков
721 просмотр · 6 дн. назад
ఈరోజు ఉదయం పెబ్బేరు శనివారం పశువుల సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంచి మంచి ఒంగోలు జాతి ఆవులు. 🐄 నాణ్యమైన ఒంగోలు జాతి ఆవులు, వాటి అందం, ఆరోగ్యం, రైతులు తీసుకొచ్చిన పశువుల వివరాలను ఈ వీడియోలో చూడండి. మన ప్రాంత రైతులకు, పశువుల పెంపకందారులకు ఉపయోగపడేలా పెబ్బేరు సంతలో తాజా పశువుల విశేషాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. వీడియో నచ్చితే LIKE 👍 చేయండి. మీ రైతు సోదరులకు SHARE చేయండి. మరిన్ని పశువుల సంత వీడియోల కోసం Mana Pebbair ఛానల్‌ను SUBSCRIBE చేసుకోండి. #Pebbair #PebbairSantha #OngoleCows #OngoleCattle #OngoleBreed #CowMarket #CattleMarket #Farmers #TelanganaFarmers #PebbairMarket #ManaPebbair #పెబ్బేరు #ఒంగోలుజాతిఆవులు #రైతులు #పశువులసంత