మా సండే ఇలా గడిచింది! 😍 టిఫిన్, చర్చి, లంచ్ ప్రిపరేషన్ వరకు… | Sunday Family Vlog
Aruchanti
0:00 / 0:00
మా సండే ఇలా గడిచింది! 😍 టిఫిన్, చర్చి, లంచ్ ప్రిపరేషన్ వరకు… | Sunday Family Vlog
683 просмотра · 9 дней назад
Aruchanti
39 подписчиков
683 просмотра · 9 дней назад
మా సండే ఇలా గడిచింది! 😍 టిఫిన్, చర్చి, లంచ్ ప్రిపరేషన్ వరకు… | Sunday Family Vlog
ఈరోజు మా Sunday Family Vlog మీతో షేర్ చేస్తున్నాను. 😊
పొద్దున్నే టిఫిన్‌తో మా రోజు మొదలైంది. తర్వాత అందరం చర్చికి వెళ్లడానికి రెడీ అయ్యాం. చర్చికి వెళ్లి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం. చివరగా అందరం కలిసి లంచ్ చేశాం. ❤️
మా సండే రోజు ఎలా గడిచిందో ఈ వ్లాగ్‌లో పూర్తిగా చూపించాను.
మా ఫ్యామిలీతో గడిపిన ఈ చిన్న చిన్న
moments మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను.
🥰
వీడియో నచ్చితే Like 👍 Comment 💬 Share ↗️ చేయండి.
మా A-R-U-C-H-A-N-T-I Family Vlogs ఛానల్‌ను Subscribe ❤️ చేసి మీ Support ఇవ్వండి.
Thank you so much for watching! ❤️🙏
#SundayFamilyVlog #SundayVlog #FamilyVlog #TeluguVlogs #AruChantiFamilyVlogs #TeluguFamilyVlogs #DailyVlog