Перейти к содержимому

రబీలో లాభాల పంట శనగ || Success Story of Chickpea #Bengalgram #Chana Farming || Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

రబీలో లాభాల పంట శనగ || Success Story of Chickpea #Bengalgram #Chana Farming || Karshaka Mitra

46 234 просмотра · 4 г. назад
Karshaka Mitra
531 тыс. подписчиков
46 234 просмотра · 4 г. назад
Join this channel to get access to perks:    / @karshakamitra   రబీలో లాభాల పంట శనగ || Success Story of Chickpea #Bengalgram #Chana Farming || Karshaka Mitra మంచు పొరల మధ్య రైతుల ఆశలు పండిస్తున్న పప్పుజాతి పంట శనగ. శీతాకాలంలో మంచును ఉపయోగించుకుని పండే ఈ పంటలో రైతులు ఎకరాకు 7 నుండి 10 క్వింటాళ్ల దిగబడి సాధిస్తున్నారు. ప్రస్థుతం శనగకు మార్కెట్ ధర ఆశాజనకంగా వుండటంతో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా శనగ సాగుకు పెట్టింది పేరు. అయితే కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ పంట విస్తీర్ణం క్రమేపి పెరుగుతుంది. కంచికచర్ల మండలం, కంచికచర్ల గ్రామానికి చెందిన రైతు దేవిరెడ్డి గోపాల రావు గత 5 సంవత్సరాలుగా వర్షధారంగా రబీలో శనగ సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. శనగ విత్తేందుకు సీడ్ డ్రిల్ ఉపయోగిస్తున్న ఈ రైతు, విత్తనశుద్ధి ద్వారా ఎండు తెగులు సమస్యను సులభంగా అధిగమిస్తున్నారు. గత ఏడాది ఎకరాకు 11 క్వింటాళ్ల దిగుబడి సాధించటం విశేషం. తమ ప్రాంతంలో కాబూలీ శనగ రకాలకంటే పుల్ల శనగ నుండి మంచి దిగుబడి వస్తుందంటున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   #karshakamitra #chickpeacultivation #usesofseeddrill #bengalgramfarming #chanafarming YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv