Перейти к содержимому

ee jeevitham viluvainadhi song || Ashirvadam Songs || DGM || Gospel song ||

DIVINE GRACE MINISTRIES OFFICIAL

0:00 / 0:00

ee jeevitham viluvainadhi song || Ashirvadam Songs || DGM || Gospel song ||

402 912 просмотров · 3 года назад
DIVINE GRACE MINISTRIES OFFICIAL
2,92 тыс. подписчиков
402 912 просмотров · 3 года назад
ఈ జీవితం విలువైనది పల్లవి : ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు చరణం 1 : సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు పోతున్నవారిని నువు చుచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా చరణం 2 : మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు స్మశానానికి చరణం 3 : పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు #DGM #Ashiravadam_ songas #Ee_jeevitham_veluvainadi_song #latestchriatiansongs #christianlivesongs #2022songs #gospelsongs #dgmSongs #livesongs #ashirvadamSongs #chriatianWonderfulsongs