Перейти к содержимому

‘చావా’ ఎందుకింత పాపులర్ ? ఎవరీ శంభాజీ? #maratas #modern #indianhistory #Raajaa #Avula #appsc #upsc

RICE IAS classes

0:00 / 0:00

‘చావా’ ఎందుకింత పాపులర్ ? ఎవరీ శంభాజీ? #maratas #modern #indianhistory #Raajaa #Avula #appsc #upsc

341 просмотр · 1 год назад
RICE IAS classes
11,6 тыс. подписчиков
341 просмотр · 1 год назад
ఛావా 2025లో విడుదలైన హిందీ చారిత్రక యాక్షన్ సినిమా. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఛావా ఆధారంగా మరాఠా సామ్రాజ్యం రెండవ పాలకుడు శంభాజీ కథాంశంతో నిర్మించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు. ఛత్రపతి శంభాజీ తన ధైర్యసాహసాలకు మరియు పాండిత్యానికి ప్రసిద్ధి చెందారు