YouTube నాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది 😱 ₹37,500 Bonus! | Monetization Tips + Crispy Fish Fry Full Vlog
Soldier's Wife Kitchen & Vlogs Telugu
0:00 / 0:00
YouTube నాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది 😱 ₹37,500 Bonus! | Monetization Tips + Crispy Fish Fry Full Vlog
1 630 просмотров · 3 дня назад
Soldier's Wife Kitchen & Vlogs Telugu
7,18 тыс. подписчиков
1 630 просмотров · 3 дня назад
హాయ్ ఫ్రెండ్స్ ❤️
ఈరోజు వీడియోలో నాకు YouTube నుంచి వచ్చిన Bonus Offer గురించి మీతో షేర్ చేసుకున్నాను. అలాగే YouTube త్వరగా Monetization పొందడానికి ఉపయోగపడే కొన్ని Tips & Tricks, నాకు తెలిసిన విషయాలను కూడా ఈ వీడియోలో చెప్పాను.
అదే సమయంలో Fish Shopping నుంచి మొదలుపెట్టి Fish Cleaning, Marinating, Frying వరకు మొత్తం ప్రాసెస్‌ను మీతో షేర్ చేశాను. చివర్లో Crispy & Tasty Fish Fry ఎలా వచ్చిందో కూడా చూద్దాం 😋🐟
🐟 FISH FRY INGREDIENTS:
• Fish
• వేయించిన జీలకర్ర పొడి
• Pepper Powder / మిరియాల పొడి
• Red Chilli Powder / కారం
• Coriander Powder / ధనియాల పొడి
• Garam Masala
• Fish Masala
• Corn Flour
• Besan / శనగపిండి
• Salt / ఉప్పు
• Lemon Juice / నిమ్మరసం
• కొద్దిగా Oil
• కొద్దిగా Water
• Curry Leaves / కరివేపాకు
👩🍳 PREPARATION:
ముందుగా చేపలను శుభ్రంగా Clean చేసుకుని, చేపలపై గాట్లు పెట్టుకున్నాను.
ఒక బౌల్‌లో వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం, ధనియాల పొడి, గరంమసాలా, ఫిష్ మసాలా, కార్న్‌ఫ్లోర్, శనగపిండి, ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ Thick Paste లాగా కలుపుకున్నాను.
ఆ మసాలా పేస్ట్‌ను చేపలకు అన్ని వైపులా బాగా అప్లై చేసుకుని, కనీసం 1 గంట నుంచి 2 గంటల వరకు ఫ్రిజ్‌లో Marinate చేసుకున్నాను.
తర్వాత ఒక పాన్‌లో ఆయిల్ వేడి చేసి, Marinate చేసిన చేపలను వేసి రెండు వైపులా తిప్పుతూ Golden & Crispy గా Fry చేసుకున్నాను.
చివర్లో కరివేపాకు రెమ్మలు వేయడంతో మంచి Aroma & Flavour వచ్చింది. ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో Garnish చేసుకుంటే మరింత Tasty Fish Fry Ready! 😋🐟
ఈ వీడియోలో YouTube Bonus గురించి, Monetization Tips గురించి మరియు నా పూర్తి Fish Fry Vlog గురించి మీతో Share చేసుకున్నాను.
వీడియో నచ్చితే Like 👍 Share ❤️ చేయండి.
నా YouTube Familyలో Join అవ్వడానికి Subscribe చేయండి ❤️
Thank you so much for watching! ❤️