Перейти к содержимому

ముంబైలో TOP 10 ప్రసిద్ధ గణపతులు 🙏🏻 | ఒక్కరోజులో 10 గణపతుల దర్శనం | Mumbai Ganpati Vlog

V_one_vlogs

0:00 / 0:00

ముంబైలో TOP 10 ప్రసిద్ధ గణపతులు 🙏🏻 | ఒక్కరోజులో 10 గణపతుల దర్శనం | Mumbai Ganpati Vlog

609 просмотров · 3 недели назад
V_one_vlogs
783 подписчика
609 просмотров · 3 недели назад
గణపతి బప్పా దర్శనం కోసం ముంబైకి వెళ్లి అక్కడి ప్రసిద్ధ Top 10 గణపతి మండపాలను ఎక్స్‌ప్లోర్ చేశాను. 🙏🏻❤️ ఈ వీడియోలో ముంబైలో ప్రసిద్ధి చెందిన గణపతులను దర్శించుకున్నాను: 🙏 లాల్‌బాగ్‌చా రాజా 🙏 ముంబైచా రాజా 🙏 చించ్‌పోక్లీచా చింతామణి 🙏 పరేల్‌చా రాజా 🙏 పరేల్‌చా లంబోదర్ 🙏 తేజుకాయచా మహారాజా 🙏 ఇంకా మరికొన్ని ప్రసిద్ధ గణపతి మండపాలు ముంబై గణపతి ఉత్సవాల సందడి, భారీ గణపతి విగ్రహాలు, భక్తుల రద్దీ, మండపాల ప్రత్యేకతలను ఈ వీడియోలో మీతో పంచుకున్నాను. ❤️ గణపతి బప్పా మోర్యా! 🙏🚩 వీడియో నచ్చితే LIKE 👍 | SHARE ❤️ | SUBSCRIBE 🔔 చేయండి. V_one_vlogs ❤️ ప్రతి ప్రయాణం… ఒక కొత్త అనుభవం! 🇮🇳 #MumbaiGanpati #LalbaugchaRaja #MumbaichaRaja #ChinchpokliChintamani #ParelchaRaja #ParelchaLambodar #TejukaychaMaharaja #GanpatiBappaMorya #GanpatiDarshan #MumbaiGanpati #MumbaiVlog #GanpatiVlog #GaneshChaturthi #MumbaiGaneshUtsav #TeluguVlogs #TeluguTravelVlogs #V_one_vlogs