Karimnagar: ‘ప్రాణాయామం చేస్తే ఈ గాలి లోపలికెళ్లి ఊపిరితిత్తులు పాడవుతాయని భయమేస్తోంది’ | BBC Telugu
BBC News Telugu
0:00 / 0:00
Karimnagar: ‘ప్రాణాయామం చేస్తే ఈ గాలి లోపలికెళ్లి ఊపిరితిత్తులు పాడవుతాయని భయమేస్తోంది’ | BBC Telugu
73 412 просмотров · 2 дня назад
BBC News Telugu
2,17 млн подписчиков
73 412 просмотров · 2 дня назад
కరీంనగర్‌లోని ఒక డంప్ యార్డ్ నగర ప్రజలకు కునుకులేకుండా చేస్తోంది. ముఖ్యంగా కలుషిత గాలి పీల్చి అనారోగ్యం పాలవుతున్నామని దాని చుట్టుపక్కల కాలనీల వారు ఆరోపిస్తున్నారు. డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది. దీనిపై సిటీ కార్పొరేషన్ ఏం చెబుతోంది?
#karimnagar #telangana #dumpyard #pollution
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu