Перейти к содержимому

Kanugonare Kanugonare Kaliyuga Daiwam Song with Lyrics | Annamacharya Keerthana

Sravana Keerthanam

0:00 / 0:00

Kanugonare Kanugonare Kaliyuga Daiwam Song with Lyrics | Annamacharya Keerthana

414 просмотров · 1 мес. назад
Sravana Keerthanam
83 подписчика
414 просмотров · 1 мес. назад
పల్లవి:- కనుగొనరే కనుగొనరేకలియుగదైవం మన కొరకే మహి వెలసినమంగళకరదైవం కనుగొనరే శరణనరే తిరువేంకటగిరి దైవం చరణం:-1 కరిమోరవినికనికరమునకాచిన దైవం దరిశనమిడిధృవునిబ్రోచి దరిజేర్చిన దైవం వరవెంకటపతి ఈతడే వనజ నాభుడైన మహావిష్ణుడీతడే చరణం:-2 సకలసిరులు నొసగగల్గు చల్లని దైవం అకలంకమై వెలిగే ఆదిదైవం ప్రకటమైన ప్రభువీతడే భక్తులు తగప్రేమించే ప్రాణనాధుడీతడే చరణం:-3 పరమయోగులుపాసించుపావనదైవం పరతత్వము తానెయైన పరమదైవం తిరుమలగిరి విభుడీతడే దిక్కై ఇందరినేలే దేవదేవుడీతడే #venkateshwaraswamy #annamacharyakeerthanalu #balajisongstelugu #telugudevotionalsongs #hindudevotional