అత్త vs కోడలు బిర్యానీ ఛాలెంజ్ 😱 | ఎవరు ఎక్కువ తింటారో? | Part 1
Kotha_Lokam(My Creation)
0:00 / 0:00
అత్త vs కోడలు బిర్యానీ ఛాలెంజ్ 😱 | ఎవరు ఎక్కువ తింటారో? | Part 1
269 просмотров · 10 дней назад
Kotha_Lokam(My Creation)
877 подписчиков
269 просмотров · 10 дней назад
పల్లెటూరు అత్తకి, పట్నం కోడలికి మధ్య మొదలైన బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్! 😱🔥
అత్త తన పల్లెటూరి స్టైల్‌లో స్పెషల్ బిర్యానీ సిద్ధం చేస్తుంది. కోడలు కూడా వెనక్కి తగ్గకుండా ఛాలెంజ్ విసురుతుంది. చివరికి రెండు ప్లేట్లలో బిర్యానీని సమానంగా పెట్టి... అసలు పోటీకి సిద్ధమవుతారు!
ఎవరు ఎక్కువ బిర్యానీ తింటారు? ఎవరు గెలుస్తారు? 👀
తెలుసుకోవాలంటే Part 2 తప్పకుండా చూడండి! ❤️
ఇలాంటి 1990s Telugu village family stories, emotional stories & traditional cooking videos కోసం Subscribe చేయండి. ❤️
#BiryaniChallenge #AttaKodalu #TeluguStories #TeluguShorts #VillageStory #TeluguVillage #EmotionalStory #FamilyDrama #TraditionalCooking #Biryani #TeluguFamilyStories #Part1