డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు మళ్లీ సర్వే! ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు? 🔥
MSK TALKS
0:00 / 0:00
డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు మళ్లీ సర్వే! ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు? 🔥
11 892 просмотра · 13 дней назад
MSK TALKS
6,99 тыс. подписчиков
11 892 просмотра · 13 дней назад
డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు మళ్లీ సర్వే! ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు? 🔥
పాత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మళ్లీ సర్వే జరుగుతున్నట్లు సమాచారం.
ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారు? ఎవరైతే ఖాళీగా ఉంచారు? అనే వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఖాళీగా ఉన్న లేదా అర్హత లేని ఇళ్లను గుర్తించి, అవసరమైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే అంశంపై చర్చ జరుగుతోంది.
ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
మీకు తెలిసిన సమాచారం ఉంటే కామెంట్ చేయండి.
#DoubleBedroom #DoubleBedroomHouses #IndirammaIllu #ఇందిరమ్మఇల్లు #డబుల్బెడ్రూమ్ #TelanganaHousing #TelanganaNews #HousingUpdate #MSKTALKS
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తాజా వార్తలు,
డబుల్ బెడ్రూమ్ హౌస్ సర్వే,
డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సర్వే,
డబుల్ బెడ్రూమ్ ఇల్లు క్యాన్సిల్,
డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఇళ్లు,
ఇందిరమ్మ ఇళ్లు తెలంగాణ,
ఇందిరమ్మ ఇళ్ల తాజా అప్డేట్,
Telangana Double Bedroom Houses,
Telangana Indiramma Indlu,
Double Bedroom House Latest Update,
Telangana Housing Latest News