Перейти к содержимому

Hokage Salary ఎంత? 💰 Naruto, Sasuke, Akatsuki జీతాలు ఇండియన్ రూపాయల్లో! 🇮🇳

lokesh 🕸️

0:00 / 0:00

Hokage Salary ఎంత? 💰 Naruto, Sasuke, Akatsuki జీతాలు ఇండియన్ రూపాయల్లో! 🇮🇳

864 просмотра · 1 мес. назад
lokesh 🕸️
592 подписчика
864 просмотра · 1 мес. назад
నరుటో ప్రపంచంలో ఒక Genin నుంచి Hokage వరకు ఎంత జీతం సంపాదిస్తారు? 🤔💰 ఈ వీడియోలో మనం: 🔥 Genin Salary 🔥 Chunin Salary 🔥 Jonin Salary 👑 ప్రతి Hokage Salary 🌑 Shadow Hokage Sasuke Salary ☁️ Akatsuki Members Salary 💰 Naruto World Moneyని Indian Rupeesలో అంచనా గురించి తెలుగులో వివరంగా మాట్లాడుకుందాం! ⚠️ గమనిక: నరుటో అనిమే/మాంగాలో ప్రతి పా త్రకు అధికారిక నెల జీతం స్పష్టంగా ఇవ్వలేదు. కాబట్టి వీడియోలోని కొన్ని లెక్కలు ర్యాంకులు, మిషన్లు మరియు బాధ్యతల ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే. మీకు ఏ Naruto Character గురించి తర్వాత వీడియో కావాలో కామెంట్ చేయండి! 🍥🔥 #Naruto #NarutoTelugu #NarutoSalary #Hokage #NarutoShippuden #Sasuke #Akatsuki #AnimeTelugu #AnimeFacts #NarutoFacts #HokageSalary #TeluguAnime #IndianAnimeFans #NarutoExplained #Anime