Kartika Deepam Serial Today episode :కార్తీక్ ఇంటికి చేరిన శివన్నారాయణ ఫ్యామిలీ..!
@kala Serial Talk
0:00 / 0:00
Kartika Deepam Serial Today episode :కార్తీక్ ఇంటికి చేరిన శివన్నారాయణ ఫ్యామిలీ..!
529 просмотров · 3 нед. назад
@kala Serial Talk
983 подписчика
529 просмотров · 3 нед. назад
Kartika Deepam Serial Today episode :కార్తీక్ ఇంటికి చేరిన శివన్నారాయణ ఫ్యామిలీ..!ఎస్ఐ. ‘నేను మొత్తం విన్నాను.. ఏంటి తాతగారూ.. మనవడు పిలుస్తుంటే వెళ్లనని ఎందుకు మొండికేస్తున్నారూ అని అడుగుతాడు. వెళ్లడం వెళ్లకపోవడం మా ఇష్టం.. అని అంటాడు శివన్నారాయణ. ఎక్కడికీ వెళ్లకుండా ఇలా రోడ్లపై పడితిరిగితే దొంగలనే అంటారు. మేం అదే పనిపై తిరుగుతున్నాం. ఉంటే ఇంట్లో ఉండండి.. ఇలా గుంపులుగా తిరిగితే కేసులుపెట్టాల్సి ఉంటుంది అని అంటాడు ఎస్ఐ. దాంతో కార్తీక్.. ఇవన్నీ అవసరమా? ఇంటికి వెళ్దాం పదండి అని అంటాడు. విన్నారు కదా.. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్లి మాట్లాడుకోండి.. లేదంటే స్టేషన్కి రండి అని అంటాడు ఎస్ఐ. దాంతో దశరథ.. ‘నాన్నా పరిస్థితి బాలేదు.. మనకి వేరే ఆప్షన్ లేదు’ అని