Перейти к содержимому

శ్రీ ధ్యానముద్ర స్వామి ఆంజనేయ స్వామి ఆలయం 🙏 | ఇందుకూరుపేట, నెల్లూరు | Nellore Temple Vlog

Gayathri Giri vlogs

0:00 / 0:00

శ్రీ ధ్యానముద్ర స్వామి ఆంజనేయ స్వామి ఆలయం 🙏 | ఇందుకూరుపేట, నెల్లూరు | Nellore Temple Vlog

187 просмотров · 13 дней назад
Gayathri Giri vlogs
933 подписчика
187 просмотров · 13 дней назад
🙏 శ్రీ ధ్యానముద్ర స్వామి ఆంజనేయ స్వామి ఆలయం | ఇందుకూరుపేట, నెల్లూరు 🙏 నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలంలో ఉన్న శ్రీ ధ్యానముద్ర స్వామి ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈ వీడియోలో మీతో కలిసి దర్శించుకున్నాను. 🛕🙏 నెల్లూరులో ఇన్ని సంవత్సరాలు పుట్టి పెరిగినా, ఈ ఆలయానికి రావడం నాకు ఇది రెండోసారి. మేము ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మా పక్కింటి వారు, నా ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి చెప్పడంతో మళ్లీ స్వామివారి దర్శనానికి వచ్చాను. ఈ ఆలయంలో స్వామివారు ధ్యానముద్రలో దర్శనమివ్వడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంతో ఎంతో అందంగా ఉంది. 🙏 నెల్లూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు ఇంకా ఈ ఆలయాన్ని దర్శించకపోతే, అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోండి. 🙏❤️ ఈ ఆలయ దర్శనం మీకు కూడా నచ్చితే వీడియోను Like 👍 చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో Share చేయండి. ఇలాంటి Temple Vlogs, Devotional Videos, Nellore Local Places & Daily Vlogs కోసం నా ఛానల్ Gayatri Giri Vlogs ను Subscribe చేసుకోండి. ❤️ 📍 స్థలం: ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 🙏 శ్రీ ధ్యానముద్ర స్వామి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. 🙏 #Nellore #TempleVlog #AnjaneyaSwamy #NelloreTemples #GayatriGiriVlogs