నవరాత్రుల ప్రత్యేకం! దుర్గమ్మ తల్లి 8 పవిత్ర స్తోత్రాలు ఒకే వీడియోలో!
bhaktidaivam
0:00 / 0:00
నవరాత్రుల ప్రత్యేకం! దుర్గమ్మ తల్లి 8 పవిత్ర స్తోత్రాలు ఒకే వీడియోలో!
16 496 просмотров · 18 ч назад
bhaktidaivam
550 подписчиков
16 496 просмотров · 18 ч назад
🌺 *దసరా నవరాత్రుల ప్రత్యేకం | అమ్మవారి 8 పవిత్ర స్తోత్రాలు* 🌺
శ్రీ దుర్గాదేవి భక్తులందరికీ శరన్నవరాత్రులు మరియు విజయదశమి శుభాకాంక్షలు! 🙏
ఈ పవిత్ర నవరాత్రుల సందర్భంగా అమ్మవారి భక్తిలో మునిగిపోయేందుకు 8 స్తోత్రాలను మీ ముందుకు తీసుకువస్తున్నాము.
🔱 *ఈ వీడియోలోని స్తోత్రాలు:*
1. బాలా త్రిపురసుందరి స్తోత్రం
2. శ్రీదేవి కృపామాలా స్తోత్రం
3. శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం
4. శ్రీ దుర్గా మాలా మంత్రం
5. అయ్యగిరి నందిని
6. శ్రీ లలితా సహస్రనామం
7. శ్రీ మహాలక్ష్మీ సహస్రనామం
8. దుర్గా సూక్తం
🪔 భక్తిశ్రద్ధలతో స్తోత్రాలను వినండి. అమ్మవారి మహిమను స్మరించండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ భక్తి వీడియోను పంచుకోండి.
🙏 వీడియో నచ్చితే Like చేయండి.
🌺 మరిన్ని భక్తి వీడియోల కోసం *Bhaktidaivam* ఛానల్‌ను Subscribe చేసుకోండి.
🔔 కొత్త భక్తి వీడియోల కోసం Bell Icon నొక్కండి.
🌸 *జై మాతా దీ! జై దుర్గమ్మ తల్లి!* 🌸#Dussehra #Navaratri #DurgaDevi #DurgaStotram #AyyagiriNandini #LalithaSahasranamam #Mahalakshmi #DurgaSuktam #AmmaVariPatalu #DevotionalSongs #TeluguDevotionalSongs #NavaratriSpecial #DurgaMatha #BhaktiSongs #Bhaktidaivam #TeluguBhakti