Explainer : రూ.100తో మొదలైన వివాదం.. బస్సు చక్రాల కింద లేడీ కండక్టర్! | TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer : రూ.100తో మొదలైన వివాదం.. బస్సు చక్రాల కింద లేడీ కండక్టర్! | TV9
75 578 просмотров · 1 дн. назад
TV9 Telugu Digital
3,2 млн подписчиков
75 578 просмотров · 1 дн. назад
ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సు ఒక మహిళా ఉద్యోగికి రణరంగంగా మారుతుందని ఎవరైనా ఊహించగలరా? ఒక చిన్న వివాదం.. కొన్ని నిమిషాల వాగ్వాదం.. ఆవేశంలో తీసుకున్న ఒక నిర్ణయం! చివరికి ఒక మహిళా ఆర్టీసీ కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు, విధులు నిర్వహిస్తున్న కండక్టర్‌కు మధ్య మొదలైన గొడవ తీవ్ర రూపం దాల్చింది. మాటలతో మొదలైన వివాదం తోపులాటకు దారితీసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
#TelanganaNews #RTCConductor #WomanConductor #BhadradriKothagudem #Ashwapuram #Manuguru #Bhadrachalam #TelanganaRTC #PonnamPrabhakar #BusIncident #CrimeNews #PublicTransportSafety #BreakingNews #TV9D
#credits : #jyothi
#uploaded by : #bandipardhu
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu