Перейти к содержимому

YouTube Start చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | YouTube Tips for Beginners Telugu

Mom of anvitha

0:00 / 0:00

YouTube Start చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | YouTube Tips for Beginners Telugu

93 просмотра · 3 дня назад
Mom of anvitha
889 подписчиков
93 просмотра · 3 дня назад
YouTube Channel Start చేయాలనుకుంటున్నారా? ❤️ YouTubeలో Videos Upload చేయడం మాత్రమే కాదు… Views, Subscribers, Watch Hours, Shorts, Long Videos, Monetization, Rules & Updates గురించి కూడా తెలుసుకోవాలి. ఈ వీడియోలో YouTube Start చేయాలనుకునే Beginners కోసం నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలను simpleగా share చేశాను. YouTubeలో Growth రావడానికి Consistency, Patience మరియు మన Contentని continuously improve చేసుకోవడం చాలా important. మీరు కూడా YouTube Start చేయాలని అనుకుంటే ఈ వీడియో మీకు usefulగా ఉంటుందని ఆశిస్తున్నాను. ❤️ Video నచ్చితే Like చేయండి, Comment చేయండి & Channel Subscribe చేయండి. #YouTubeTips #YouTubeTelugu #YouTubeBeginners #YouTubeGrowth #TeluguYouTuber