Перейти к содержимому

‪@VASAVISISTERS‬ #harathi #వాసవి మంగళమనిపాడరే మన #కన్యకాంబకు excellent #harathi song

VASAVI SISTERS(Vidushi P.Nagamani Manohar)

0:00 / 0:00

‪@VASAVISISTERS‬ #harathi #వాసవి మంగళమనిపాడరే మన #కన్యకాంబకు excellent #harathi song

24 442 просмотра · 2 года назад
VASAVI SISTERS(Vidushi P.Nagamani Manohar)
46,7 тыс. подписчиков
24 442 просмотра · 2 года назад
Document from vasavi sisters🎶🎤 Nagamani ‪@VASAVISISTERS‬ mangalamani mangalamani mangalamani mangalamanare మంగళమని మంగళమని పాడరే మన వాసవాంబ కు lyrics 👇 Telugu Kannada Tamil English New vasavimatha harathi song excellent 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 రచన విదూషి శ్రీమతి పామడి నాగమణి మనోహర్ ------------------ ఆలపించిన వారు "సంగీత సాహిత్య శిఖామణి ధ్వయం" "గాన గంధర్వ ధ్వయం" మరియు "కర్నాటక గాన కోకిల" బిరుదాంకితులు శ్రీమతి పామడి నాగమణి మనోహర్ గారు మరియు శ్రీమతి గరకపాటి జయలక్ష్మి వెంకట్ గారు (వాసవి సిస్టర్స్) ------------------ ఈ పాటను లైక్ చెయ్యండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వాసవి సిస్టర్స్ అనే యూ ట్యూబ్ చానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి 🎤🎼🎤🎼🎤🎼🎤 1) మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరె మన వాసవాంబకు ll మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరె మన కన్యకాంబ కు శుభ మంగళమని పాడరె మన వాసవాంబకు 2) ముత్యాల హారతులు తల్లికివ్వరె l రతనాల హారతులు వాసవికివ్వరె ll ముత్యాల హారతులు తల్లికివ్వరె l రతనాల హారతులు వాసవికివ్వరె ll మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరె మన కన్యకాంబ కు శుభ మంగళమని పాడరె మన వాసవాంబకు 3) పచ్చల హారతులు పార్వతికివ్వరె l పగడాల హారతులు వాసవికివ్వరె ll పచ్చల హారతులు పార్వతికివ్వరె l పగడాల హారతులు వాసవికివ్వరె ll మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరె* మన కన్యకాంబ కు శుభ మంగళమని పాడరె మన వాసవాంబకు 4) ఏకారతి పంచారతి తల్లికివ్వరె l వజ్రాల హారతులు వాసవికివ్వరె ll ఏకారతి పంచారతి తల్లికివ్వరె l వజ్రాల హారతులు వాసవికివ్వరె ll మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరె మన కన్యకాంబ కు శుభ మంగళమని పాడరె మన వాసవాంబకు 5) కన్యకపరమేశ్వరికి కర్పూర హారతి మణిద్వీప వాసినికి మంగళారతి కన్యకపరమేశ్వరికి కర్పూరహారతి మణిద్వీప వాసినికి మంగళారతి!! మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరె మన కన్యకాంబ కు శుభ మంగళమని పాడరె మన వాసవాంబకు ರಚನೆ ಶ್ರೀಮತಿ ವಿದೂಷಿ ಪಾಮಡಿ ನಾಗಮಣಿ ಮನೋಹರ್ ------------------ ಹಾಡಿರುವವರು "ವಾಸವಿ ಸಿಸ್ಟರ್ಸ್" ಹೆಸರಿನಿಂದ ಪ್ರಖ್ಯಾತರಾದ "ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಶಿಖಾಮಣಿ" "ಗಾನ ಗಂಧರ್ವ ಧ್ವಯರು" ಹಾಗೂ ಅಖಂಡ ಭಾರತ ಖಾದಿ ಸಂಘಟನೆ ವತಿಯಿಂದ "ಕರ್ನಾಟಕ ಗಾನ ಕೋಗಿಲೆ" ಯರೆಂದು ಬಿರುದಾಂಕಿತರಾದ ಶ್ರೀಮತಿ ಪಾಮಡಿ ನಾಗಮಣಿ ಮನೋಹರ್ ಮತ್ತು ಶ್ರೀಮತಿ ಗರಕಪಾಟಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ವೆಂಕಟ್ ರವರು ------------------- ವಾಸವಿ ಸಿಸ್ಟರ್ಸ್ ಎಂಬ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಈ ಹಾಡನ್ನು ಲೈಕ್ ಮಾಡಿ, ಷೇರ್ ಮಾಡಿ, ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ. 🎤🎼🎤🎼🎤🎼🎤 1) ಮಂಗಳಮನಿ ಮಂಗಳಮನಿ ಮಂಗಳಮನರೆ l ಮಂಗಳಮನಿ ಪಾಡರೆ ಮನ ವಾಸವಾಂಬಕು ll 2) ಮುತ್ಯಾಲ ಹಾರತುಲು ತಲ್ಲಿಕಿವ್ವರೆ l ರತನಾಲ ಹಾರತುಲು ವಾಸವಿಕಿವ್ವರೆ ll 3) ಪಚ್ಚಲ ಹಾರತುಲು ಪಾರ್ವತಿಕಿವ್ವರೆ l ಪಗಡಾಲ ಹಾರತುಲು ವಾಸವಿಕಿವ್ವರೆ ll 4) ಏಕಾರತಿ ಪಂಚಾರತಿ ತಲ್ಲಿಕಿವ್ವರೆ l ವಜ್ರಾಲ ಹಾರತುಲು ವಾಸವಿಕಿವ್ವರೆ ll 4) ಕನ್ಯಕಪರಮೇಶ್ವರಿಕಿ ಕರ್ಪೂರ ಹಾರತಿ l ಮಣಿದ್ವೀಪವಾಸಿನಿಕಿ ಮಂಗಳಾರತಿ ll Note: Please do like, share and comment Written by vidushi smt .pamadi nagamani manohar garu Sung by vasavi sisters vidushi smt pamadi nagamani manohar garu and smt garikapati jayalakshmi venkat garu 1.mangalamani mangalamani mangalamanare Mangalamani paadare mana vasavambaku //kanyakambaku// 2.muthyala harathulu thallikivvare Rathanala harathulu vasavikivvare 3.pachala harathulu parvathikivvare Pagadala harathulu vasavikivvare 4.ekarathi pancharathi thallikivvare Vajrala harathi vasavikivvare 5.kanyakaparameswariki karpura harathi Manidweepavasiniki mangalarathi 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 Note : please subscribe VASAVI SISTERS YouTube channel இப்பாடலை எழுதியது விதுஷி ஶ்ரீமதி பாமடி நாகமணி மனோஹர் அவர்கள். பாடலை பாடியது வாஸவி ஸிஸ்டர்ஸ் விதுஷி ஶ்ரீமதி பாமடி நாகமணி மனோஹர் அவர்கள் மற்றும் ஶ்ரீமதி கரகபாடி ஜெயலக்ஷ்மி வெங்கட் அவர்கள். 1) மங்களமனி மங்களமனி மங்களமனரே மங்களமனி பாடரே மன வாஸவாம்பகு கன்யகாம்பகு 2) முத்யால ஹாரதுலு தல்லிக்கிவ்வரே ரத்னால ஹாரதுலு வாஸவிக்கிவ்வரே 3) பச்சல ஹாரதுலு பார்வதிக்கிவ்வரே பகடால ஹாரதுலு வாஸவிக்கிவ்வரே 4) ஏகார்த்தி பஞ்சார்த்தி தல்லிக்கிவ்வரே வஜ்ரால ஹாரதி வாஸவிக்கிவ்வரே 5) கன்யகாபரமேஷ்வரிகி கற்பூர ஹரதி மனித்வீபவாஸினிகி மங்களாரதி 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 வாஸவி ஸிஸ்டர்ஸ் you tube channel யை subscribe செய்யவும். Please listen all harathi songs like share comment subscribe and SUPPORT vasavisisters YouTube channel 🙏