JOHARLU Final Song | Independence Day Special | Freedom Fighters | Yagnam Yuvaraj | 2026 |
Uva Srushti Arts
0:00 / 0:00
JOHARLU Final Song | Independence Day Special | Freedom Fighters | Yagnam Yuvaraj | 2026 |
17 397 просмотров · 3 недели назад
Uva Srushti Arts
665 подписчиков
17 397 просмотров · 3 недели назад
జోహార్లు — భారత మాత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర వీరులకు మా హృదయపూర్వక నివాళి. వారి త్యాగం, ధైర్యం, దేశభక్తి చిరస్థాయిగా మన హృదయాల్లో నిలిచిపోతాయి.
🙏 అమరవీరులకు జోహార్లు!
🇮🇳 జై హింద్! వందే మాతరం!
#జోహార్లు #IndependenceDay #JaiHind #VandeMataram #PatrioticSong #IndianFreedomFighters #India #DeshBhakti #HarGharTiranga #shorts
A tribute to the brave hearts who sacrificed everything for our freedom. Let their courage inspire every generation. Happy Independence Day! Jai Hind! ❤️🤍💚
#IndependenceDay #JaiHind #patrioticsongs
Lyrics
స్వార్ధం ఎరుగని స్వాతంత్ర్యం... తెచ్చిన వారికి జోహార్లు...
స్వార్ధం ఎరుగని స్వాతంత్ర్యం... తెచ్చిన వారికి జోహార్లు...
సమరం చేసిన వీరులను... మరువము వారి త్యాగాన్ని...
సమరం చేసిన వీరులను... మరువము వారి త్యాగాన్ని...
Do or Die... Do or Die... మహాత్మాకా నారా హై.....
ఏక ధాటి పై ప్రజలను నడిపిన.... మహానేత గాంధీజీ....
సత్యం కోసం పోరాటం.... హింసని వదిలిన నాయకుడు....
జోహార్లు... జోహార్లు... బాపు గారికి జోహార్లు....
I.N.A... I.N.A... నేతాజీకా వ్యవస్థా హై.....
ధోరలను తరిమిన యోధుడు.... అతనే అతనే.... చంద్రబోసుడు ....
అలసట ఎరుగని దాడులు.... దెబ్బకు బెదిరిన తెల్లోల్లు....
జోహార్లు... జోహార్లు... బోసు గారికి జోహార్లు....
యువతకు స్పూర్తిగ నిలిచారు.... వీరే వీరే.... భగత్ సింగ్...
బ్రిటీషు పాలన వెలివేస్తూ... ఉరినే కోరిన ధీరుడు...
విప్లవం వర్ధిల్లాలి.... విప్లవం వర్ధిల్లాలి.... అంటూ ఇచిన నినాదం....
జోహార్లు... జోహార్లు... సింగ్ గారికి జోహార్లు....
ఝాన్సీ మరువని వీరుల్లో.... లక్ష్మీభాయి ఊన్చా హై....
నా ఝాన్సీ నేనివ్వనంటూ.... వీరమరణం పొందెను...
శివంగి చేసిన పోరాటం... మదిలో నిలచిన తన వైనం...
జోహార్లు... జోహార్లు... లక్ష్మీభాయికి జోహార్లు....
వందేమాతరం.... వందేమాతరం.... అని గర్జించిన అల్లూరి...
గెరిల్లా పద్ధతి దాడులు... ఏకం అయ్యిన గిరిజనులు...
ప్రాణం తీసిన తూటాలు.... చరిత్ర మరువదు రాజుని...
జోహార్లు... జోహార్లు... రామరాజుకి జోహార్లు....
Freedom is our birthright...... అంటూ నిలచిన...... సరోజిని
Justice for Jallianwala...... అంటూ వెళ్ళిన...... ఉదమ్ సింగ్
I shall never be captured alive అని మీసం తిప్పిన...... చంద్రశేఖరుడు
ప్రాణం వీడిన యోధులు కొమరం భీమ్, లజపతిరాయ్
ఉరిశిక్ష పొందిన వీరులు మంగళ్ పాండే, ఖుదీరాం
జైలుకి వెళ్ళిన చంద్ర పాల్, టంగుటూరి ప్రకాశం
ఐక్యం కోరిన వల్లభభాయ్, మౌలానా అబుల్ కలాం
సేవకు అంకితం అయ్యెను గోపాల కృష్ణ గోఖలే
హక్కుల కోసం పోరాటం దాదాభాయ్ నౌరోజీ
ఎందరు చేసిన పోరాటం.... అందెను మాకీ స్వాతంత్ర్యం......
స్వార్ధం ఎరుగని స్వాతంత్ర్యం... తెచ్చిన వారికి జోహార్లు...
సమరం చేసిన వీరులను... మరువము వారి త్యాగాన్ని...
గుడిలో లేని దేవుళ్ళు... మీకే నా ప్రార్ధనలు...
దైవం పంపిన దూతలూ... అందరికీ నా ప్రణామాలు....
స్వార్ధం ఎరుగని స్వాతంత్ర్యం... తెచ్చిన వారికి జోహార్లు...
జై....... జై జై భారత మాతకి జై!!!!!! జై!!!!!!
జై....... జై జై భారత మాతకి జై!!!!!! జై!!!!!!
జై....... జై జై భారత మాతకి జై!!!!!! జై!!!!!!
Thanks For Watching
జోహార్లు, Joharlu, Joharlu Song, Independence Day Song, Patriotic Song Telugu, Telugu Patriotic Song, Desh Bhakti Song, Indian Patriotic Song, Independence Day 2026, Happy Independence Day, Jai Hind, Vande Mataram, Bharat Mata, Indian Freedom Fighters, Amar Veerulu, Amar Jawan, Tribute Song, Freedom Fighters Tribute, National Pride, Indian Flag, Tiranga, Har Ghar Tiranga, Indian Army, Indian Soldiers, Patriotism, Telugu Song, Telugu Independence Song, Deshbhakti Geetham, Bharat, India, Freedom, Swatantrya Dinotsavam, August 15 Song, Independence Day Status, Independence Day Shorts, YouTube Shorts Telugu, Trending Telugu Song, Emotional Patriotic Song, Motivational Patriotic Song, Komaram Bheem, Bhagat Singh, Alluri Sitarama Raju, Subhas Chandra Bose, Chandrasekhar Azad, Rani Lakshmibai, Sardar Patel, Sarojini Naidu, Mahatma Gandhi, Tiranga Song, Indian History, Proud Indian, Salute to Heroes, Nation First, Lyrics by Yagnam Yuvaraj, Yagnam Yuvaraj, Telugu Music, Viral Patriotic Song, Independence Anthem, Bharat Mata Ki Jai, Indian Culture, Unity in Diversity, Jai Jawan Jai Kisan, India Independence, Telugu Viral Song, Patriotic Shorts, Freedom Anthem, National Anthem Tribute, Indian Heritage, Desh Prem Song, Republic of India, Inspirational Telugu Song
#జోహార్లు #Joharlu #IndependenceDay #HappyIndependenceDay #JaiHind #VandeMataram #BharatMata #PatrioticSong #TeluguSong #TeluguPatrioticSong #DeshBhakti #IndianArmy #FreedomFighters #AmarVeerulu #IndianFlag #Tiranga #HarGharTiranga #India #Bharat #ProudIndian #NationFirst #August15 #IndependenceDay2026 #Shorts #YouTubeShorts #Trending #Viral #Motivation #YagnamYuvaraj #LyricsByYagnamYuvaraj #uvasrushtiarts