కర్ణపిశాచిని, యక్షిణి సాధనలు! | My Honest Opinion on Yakshini & Karna Pisachini Sadhana | EP 32
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
0:00 / 0:00
కర్ణపిశాచిని, యక్షిణి సాధనలు! | My Honest Opinion on Yakshini & Karna Pisachini Sadhana | EP 32
1 991 просмотр · 6 ч назад
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
63,2 тыс. подписчиков
1 991 просмотр · 6 ч назад
కర్ణపిశాచిని, యక్షిణి సాధనలు... వీటి గురించి ఎన్నో కథలు, నమ్మకాలు, అనుభవాలు, ప్రచారాలు మనం వింటూ ఉంటాం.
అసలు ఈ విద్యలు ఏమిటి? వీటి వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి? ప్రజల్లో వినిపించే విషయాలన్నీ నిజమేనా? ఈ సాధనల గురించి ప్రచారంలో ఉన్న అపోహలు ఏమిటి?
ఈ వీడియోలో కర్ణపిశాచిని విద్య, యక్షిణి సాధనలు, వాటి స్వరూపం, వాటి గురించి సమాజంలో ఉన్న నమ్మకాలు, ప్రచారాలు మరియు నా వ్యక్తిగత అభిప్రాయాలను మీతో పంచుకోబోతున్నాను.
ఇది ఒక సాధనా విధానం లేదా ఉపదేశ వీడియో కాదు. ఈ విద్యల గురించి నా అవగాహన, పరిశీలన మరియు అభిప్రాయాన్ని వివరించే ప్రత్యేకమైన ఎపిసోడ్.
విన్న ప్రతీ విషయాన్ని నమ్మాలా? ప్రతి ప్రచారాన్ని నిజమని భావించాలా? మీరే ఆలోచించండి!
*ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి.*
━━━━━━━━━━━━━━━━━━
*SIMHEE APARAJITA MAHA MANTRALAYAM*
వైదికం | జ్యోతిష్యం | మంత్రశాస్త్రం
ఆధ్యాత్మిక విషయాలు, మంత్రశాస్త్ర రహస్యాలు మరియు సాధనా విశేషాల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
🌐 Website: https://simhee.com/
━━━━━━━━━━━━━━━━━━
EPISODE 32 | YAKSHINI & KARNA PISACHINI
#KarnaPisachini #YakshiniSadhana #MantraShastram
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి మీకు సాదర స్వాగతం.
ఈ విభాగంలో మంత్ర శాస్త్రంలో చెప్పబడిన అనేక విద్యల్లో దాగి ఉన్న నిజా–నిజాలు శాస్త్ర మరియు సాంకేతిక విలువలతో మీకు తెలియజేయబడుతుంది.
ఈ విభాగంలో తెలియజేసే ప్రతి అంశం ప్రామాణిక గ్రంథాలు, సద్గురువులు మరియు స్వీయ అనుభవాల ఆధారితం.
ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకొని ఈ విభాగాన్ని ప్రోత్సహించగలరు.
మీ సాధనకు సహకరించే వనరులు ఈ విభాగం తరఫున simhee.com లో పొందగలరు.
👉 మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
Instagram: simheeaparajita.ig
Facebook: simheeaparajita.fb
A warm welcome to Simhee Aparajita Maha Mantralayam.
In this section, the hidden truths behind many disciplines mentioned in Mantra Shastra will be explained with scientific and technological perspectives.
Every topic presented here is based on authentic scriptures, the guidance of realized Gurus, and personal spiritual experiences.
Kindly subscribe to the channel and support this initiative.
Resources that support your spiritual practice can be accessed through this section at simhee.com.
👉 Follow us on social media:
Instagram: simheeaparajita.ig
Facebook: simheeaparajita.fb
Blessings of Simhee Aparajita for your spiritual journey 🙏