Перейти к содержимому

నువ్వు శతావధానం చెయ్యగలవా అన్న కాళోజీ గారికి నేను చెప్పిన సమాధానం.

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

0:00 / 0:00

నువ్వు శతావధానం చెయ్యగలవా అన్న కాళోజీ గారికి నేను చెప్పిన సమాధానం.

81 463 просмотра · 3 года назад
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
453 тыс. подписчиков
81 463 просмотра · 3 года назад
వరంగల్ నగరంలోని హన్మకొండలో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బృహత్ ద్విసహస్రావధాని, మహాకవి బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారు 30 సంవత్సరాల క్రితం ఇదే వరంగల్ నగరంలో కాళోజీ నారాయణరావు గారు విచ్చేసిన తమ శతావధాన కార్యక్రమంలో ఆయనతో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఈ నగరంతో తమకు ఉన్న అనుబంధాన్ని సభకు తెలియజేశారు. #mahashivaratri #shiva #hyderabad #telugu #teluguliterature #telugupravachanams #mahashivratri2023 #mahashivarathiri #avadhanam #bhakti #siva Subscribe Us For More Updates: ► Facebook :   / avadhanapeetham   ► Twitter :   / avadhanap   ► Instagram :   / avadhanapeetham   ► Website : http://avadhanasaraswathipeetham.com Like || Share || Subscribe #MadugulaNagaphaniSarma