అక్టోబర్ 18 నుండి 21 వరకు రాశులు వారు శుభవార్త తెలుసుకోబోతున్నారు #srilalithapariharchannel
Sri Lalitha Parihar channel
0:00 / 0:00
అక్టోబర్ 18 నుండి 21 వరకు రాశులు వారు శుభవార్త తెలుసుకోబోతున్నారు #srilalithapariharchannel
133 просмотра · 10 дн. назад
Sri Lalitha Parihar channel
135 подписчиков
133 просмотра · 10 дн. назад
అక్టోబర్ 18 నుండి 21 వరకు (ఆదివారం నుండి బుధవారం వరకు) వచ్చే సప్తమి, మహాఅష్టమి, మహర్నవమి, విజయదశమి (దసరా) మరియు ఏకాదశి పర్వదినాల పూర్తి జాతక విశేషాలు, ఏ నక్షత్రం, ఏ రాశి వారు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి. మన శ్రీ లలిత పరిహార ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి!
#SriLalithaParihara #Dussehra2026 #October18to21 #Navratri2026 #TeluguRasiPhalalu #DurgaAshtami #Vijayadashami #PanchangamTelugu #AstroTelugu #DosAndDonts
📌 గమనిక / Disclaimer
ఈ వీడియోలో ప్రారంభంలో మరియు చివరలో నా స్వంత ఒరిజినల్ వాయిస్ ఉపయోగించబడింది.
వీడియో మధ్యలో ప్రేక్షకులకు విషయం స్పష్టంగా మరియు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి మాత్రమే AI వాయిస్‌ను సహాయకంగా ఉపయోగించాను.
ఈ వీడియోకు సంబంధించిన స్క్రిప్ట్, విషయ ఎంపిక, కథనం, ఆలోచన, ఎడిటింగ్ మరియు వీడియో రూపకల్పన అన్నీ నా స్వంత సృజనాత్మకత మరియు వ్యక్తిగత కృషితో రూపొందించబడినవి.
AI వాయిస్ సహాయం మాత్రమే ఉపయోగించబడింది; కంటెంట్ మరియు సృజనాత్మక పని నా స్వంతం.
© శ్రీ లలిత పరిహారం ఛానల్ – సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.