Перейти к содержимому

బూస్ట్,హార్లిక్స్ వద్దు! | Ragi Jonna Drink ఎముకలు గట్టిగా, బ్రెయిన్ షార్ప్ గా |

RV sister's

0:00 / 0:00

బూస్ట్,హార్లిక్స్ వద్దు! | Ragi Jonna Drink ఎముకలు గట్టిగా, బ్రెయిన్ షార్ప్ గా |

97 просмотров · 3 дня назад
RV sister's
502 подписчика
97 просмотров · 3 дня назад
హాయ్ ఫ్రెండ్స్! 👋 ఈ రోజు మా ఇంట్లో చిన్నారులు వామిక, రితన్యా ఇద్దరూ కలిసి సూపర్ హెల్తీ రాగి జొన్న జావ తాగడం వలన కలిగే ప్రయోజనాలు తెలియజేశారు. బయట దొరికే పౌడర్లు కాకుండా ఇంట్లోనే నేచురల్ గా చేసిన ఈ డ్రింక్ ని పిల్లలు ఎంత ఇష్టంగా తాగారో ఈ వీడియోలో చూడండి. కావాల్సిన పదార్థాలు: 1. రాగి పిండి - 2 స్పూన్లు 2. జొన్న పిండి - 2 స్పూన్లు 3. నీళ్లు - 2 గ్లాసులు 4. బెల్లం / తేనె - రుచికి సరిపడా 5. చిటికెడు ఉప్పు తయారీ విధానం : ముందుగా నీళ్లు మరిగించి, రాగి పిండి, జొన్న పిండి కలిపి ఉండలు లేకుండా కలపాలి. 5 నిమిషాలు ఉడికించి, చివర్లో బెల్లం వేస్తే ఎంతో టేస్టీ అయిన జావ రెడీ! ఈ జావ తాగడం వల్ల కలిగే లాభాలు - పిల్లల మాటల్లోనే: రాగి పిండి వల్ల: ✅ కాల్షియం ఎక్కువ - ఎముకలు, పళ్ళు గట్టిగా అవుతాయి, పిల్లలు పొడవు పెరుగుతారు ✅ ఐరన్ ఎక్కువ - రక్తం పెరుగుతుంది, నీరసం ఉండదు ✅ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా మంచిది జొన్న పిండి వల్ల: ✅ ఫైబర్ ఎక్కువ - కడుపు నిండుగా ఉంటుంది, జీర్ణశక్తి పెరుగుతుంది ✅ ఇన్ స్టంట్ ఎనర్జీ - రోజంతా యాక్టివ్ గా ఉంటారు ✅ గ్లూటెన్ ఫ్రీ - పిల్లలకు ఎలాంటి అలెర్జీ రాదు బయట కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్ ల కంటే ఇది 100 రెట్లు బెటర్! మీ పిల్లలకు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. #RagiJava #JonnaJava #HealthyDrinkForKids#RagiJonnaJava #RagiMalt #MilletDrink #HealthyKidsDrink #TeluguMoms #KidsNutrition #FingerMillet #JowarBenefits #HomemadeEnergyDrink #VamikaRitanya #MilletRecipesTelugu #KidsHealthTips #NaturalDrink #RagiJavaBenefits