Перейти к содержимому

🙏 నూరిండ్ల పల్లెలోన ఇరగలమ్మ తల్లి పాట 🙏 | గానం: ప్రసాదు స్వామి | 1 Million+ Views 🔥#songs #viral

local boy balu

0:00 / 0:00

🙏 నూరిండ్ల పల్లెలోన ఇరగలమ్మ తల్లి పాట 🙏 | గానం: ప్రసాదు స్వామి | 1 Million+ Views 🔥#songs #viral

376 просмотров · 7 дн. назад
local boy balu
307 подписчиков
376 просмотров · 7 дн. назад
🙏 జై ఇరగలమ్మ తల్లి 🙏 నూరిండ్ల పల్లెలోని ఇరగలమ్మ అమ్మవారి మధురమైన భక్తి గీతం. 🎤 గానం: ప్రసాదు స్వామి 🌺 పాట లిరిక్స్ 🌺 నూరిండ్ల పల్లెలోని ఇరగలమ్మ నీవు నిండుగా వెలసినావే ఇరగలమ్మ నీవు నిండుగా వెలసినావే ఇరగలమ్మ నూరిండ్లు అనుపైన నీవేనమ్మ ఇరగలమ్మ అనువైన నీవేనమ్మ ఇరగలమ్మ మా అమ్మవైన నీవేనమ్మ ఇరగలమ్మ మా అమ్మవైన నీవేనమ్మ ఇరగలమ్మ శ్రీమేశ్వరి వరమం చేత ఇరగలమ్మ కామేశ్వరి వరవం చేత ఇరగలమ్మ మేమంతా నీ బిడ్డలమో ఇరగలమ్మ మేమంతా నీ బిడ్డలమే ఇరగలమ్మ రాజమ్మ నమ్మి ఉన్నామ్మా ఇరగలమ్మ నిన్ను నమ్మి ఉన్నామ్మా ఇరగలమ్మ నీవే మా దేవతవే ఇరగలమ్మ అమ్మ నీవే మా దేవతవే ఇరగలమ్మ నూరిండ్లు నలుబది దినములు దీక్షను భూని ఇరగలమ్మ నీ సన్నిధిలో ఉన్నాం అమ్మ ఇరగలమ్మ నూరిండ్లు శ్రీ మేము తెలిసి తెలియక తప్పులెన్నీ ఇరగలమ్మ మేము అనుదినము చేసినాము ఇరగలమ్మ మా తల్లీ పై కాపాడమ్మ ఇరగలమ్మ నూరిండ్లు శ్రీ శబరిగిరి యాత్ర ముందు ఇరగలమ్మ మాకు తోడు నీడ నీవమ్మ ఇరగలమ్మ నూరిండ్లు 🙏 జై ఇరగలమ్మ తల్లి 🙏 మరిన్ని భక్తి పాటల కోసం మన పేజీని ఫాలో అవ్వండి. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు ❤️