Перейти к содержимому

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం నేర్చుకుందాం | Sri Devi Khadgamala Stotram Learning in Telugu

Sangeetha Sadhananjali

0:00 / 0:00

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం నేర్చుకుందాం | Sri Devi Khadgamala Stotram Learning in Telugu

8 040 просмотров · 20 ч назад
Sangeetha Sadhananjali
477 тыс. подписчиков
8 040 просмотров · 20 ч назад
శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం నేర్చుకుందాం | Sri Devi Khadgamala Stotram Learning in Telugu హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణిం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ । వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణి మ్ ॥ ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ || హృదయదేవీ శిరోదేవీ శిఖాదేవీ కవచదేవీ నేత్రదేవీ అస్త్రదేవీ || కామేశ్వరీ భగమాలినీ నిత్యక్లిన్నే భేరుండే వహ్నివాసినీ మహావజ్రేశ్వరీ శివదూతీ త్వరితే కులసుందరీ నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే || పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి షష్ఠీశమయి ఉడ్డీశమయి చర్యానాథమయి లోపాముద్రామయి అగస్త్యమయి || కాలతాపనమయి ధర్మాచార్యమయి ముక్తకేశీశ్వరమయి దీపకళానాథమయి || విష్ణుదేవమయి ప్రభాకరదేవమయి తేజోదేవమయి మనోజదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయి రత్నదేవమయి శ్రీరామానందమయి || అణిమాసిద్ధే లఘిమాసిద్ధే గరిమాసిద్ధే మహిమాసిద్ధే ఈశిత్వసిద్ధే వశిత్వసిద్ధే ప్రాకామ్యసిద్ధే భుక్తిసిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే || బ్రాహ్మీ మాహేశ్వరీ కౌమారీ వైష్ణవీ వారాహీ మాహేంద్రీ చాముండే మహాలక్ష్మీ|| సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరీ సర్వోన్మాదినీ సర్వమహాంకుశే సర్వఖేచరీ సర్వబీజే సర్వయోనే సర్వత్రిఖండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని || కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వాశాపరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని || అనంగకుసుమే అనంగమేఖలే అనంగమదనే అనంగమదనాతురే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకుశే అనంగమాలిని సర్వసంక్షోభణచక్రస్వామిని గుప్తతరయోగిని || సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభి ణి సర్వవశంకరీ సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థసాధికే సర్వసంపత్తిపూరణి సర్వమంత్రమయి సర్వద్వంద్వక్షయంకరీ సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయయోగిని || సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరీ సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖవిమోచని సర్వమృత్యుప్రశమని సర్వవిఘ్ననివారిణి సర్వాంగసుందరీ సర్వసౌభాగ్యదాయిని సర్వార్థసాధక చక్రస్వామిని కులోత్తీర్ణయోగిని || సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయి సర్వవ్యాధివినాశిని సర్వాధారస్వరూపే సర్వపాపహరే సర్వానందమయి సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సితఫలప్రదే సర్వరక్షాకరచక్రస్వామిని నిగర్భయోగిని || వశిని కామేశ్వరీ మోదిని విమలే అరుణే జయిని సర్వేశ్వరీ కౌళిని సర్వరోగహరచక్రస్వామిని రహస్యయోగిని || బాణిని చాపిని పాశిని అంకుశిని మహాకామేశ్వరీ మహావజ్రేశ్వరీ మహాభగమాలిని సర్వసిద్ధిప్రదచక్రస్వామిని అతిరహస్యయోగిని || శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయచక్రస్వామిని పరాపరరహస్యయోగిని || త్రిపురే త్రిపురేశీ త్రిపురసుందరీ త్రిపురవాసిని త్రిపురాశ్రీః త్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబా మహాత్రిపురసుందరీ || మహామహేశ్వరీ మహామహారాజ్ఞీ మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కంధే మహామహాశయే మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞీ నమస్తే నమస్తే నమస్తే నమః ।| ================================================================ 🙏 *శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం నేర్చుకుందాం | Sri Devi Khadgamala Stotram in Telugu* శ్రీ లలితా పరాభట్టారికా దేవి అనుగ్రహాన్ని కోరుతూ పవిత్రమైన *శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని* మనం కలిసి నేర్చుకుందాం. 🌺🙏 ఈ వీడియోలో శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని శ్రద్ధగా వింటూ, ఉచ్చారణను గమనిస్తూ, ఒక్కొక్క పదాన్ని సులభంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ✨ ఈ వీడియో ప్రత్యేకతలు: 🔸 Sri Devi Khadgamala Stotram Learning 🔸 Lalitha Tripura Sundari Devi Stotram 🔸 Telugu Pronunciation Practice 🔸 Devotional Slokas Learning 🔸 Sanatana Dharma & Bhakti అమ్మవారి దివ్య నామాలను నేర్చుకుందాం… భక్తితో పారాయణం చేద్దాం… ఆ జగజ్జనని కృపకు పాత్రులమవుదాం. 🌺 🙏 *Sangeetha Sadhananjali* ఛానల్‌ను Subscribe చేసి మరిన్ని భక్తి గీతాలు, స్తోత్రాలు, శ్లోకాల అభ్యాస వీడియోలను నేర్చుకోండి. 🔔 కొత్త వీడియోల కోసం Subscribe చేయండి. #SriDeviKhadgamala #KhadgamalaStotram #LalithaDevi #DevotionalSongs #SangeethaSadhananjali 🎶 Connect with Sangeetha Sadhananjali 🎶 For music classes, devotional content, updates, collaborations and other enquiries, feel free to connect with us. 📧 Email: Sangeethasadhananjali@gmail.com 🔔 Subscribe to our YouTube Channel:    / sangeethasadhananjali   👍 Follow us on Facebook:   / 19bv1r3kjh   📸 Follow us on Instagram: @i.sangeethasadhananjali https://www.instagram.com/invites/con... 🫶INSTAGRAM CHANNEL :   / kuzgncfqcpqwgp8b   ఇంస్టాగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి... సంగీతాన్ని నేర్చుకోండి.... ━━━━━━━━━━━━━━━━━━ 🙏 Thank You for Watching! ❤️ Like • Share • Subscribe • Follow 🎵 Stay Connected with Sangeetha Sadhananjali and keep supporting our musical journey! 🎵