పూసు పూసు పసుపు పూసు | Poosu Poosu Pasupu Poosu | Telangana Haldi DJ Song 2026 | AaRi Music
AaRi Music 1
0:00 / 0:00
పూసు పూసు పసుపు పూసు | Poosu Poosu Pasupu Poosu | Telangana Haldi DJ Song 2026 | AaRi Music
99 просмотров · 4 дн. назад
AaRi Music 1
26 подписчиков
99 просмотров · 4 дн. назад
పసుపు పూస్తే… బావ ఎర్రబడ్డాడు! 😳🍅
పెండ్లి కొడుకుని పీట మీద కూసోబెట్టి, మరదళ్ళు పసుపు పూస్తుంటే…
పిల్ల పేరు చెప్పగానే పసుపు మీదే ఎర్రబడ్డాడు.
రాత్రి 2 దాక ఫోన్ ముచ్చట్లు, అద్దానికి అతుక్కున్న పోరడు, వదిన వీడియో కాల్…
ఉడుకు నీళ్ళు పోస్తే పసుపు పోయింది — బుగ్గల ఎర్ర మాత్రం పోలే!
పసుపు పెట్టే పొద్దాయె… పందిరంతా దుమ్మాయె
పూసు పూసు పసుపు పూసు
పసుపు పూసిన బావ మొఖం… పిల్ల పేరుకే ఎర్రబడె
—————————————
మీ పెండ్లి హల్దీలో "బావ" ఎవరు? కామెంట్‌లో ట్యాగ్ చేయండి 👇
—————————————
Song: పూసు పూసు పసుపు పూసు (Poosu Poosu Pasupu Poosu) — a Telangana haldi DJ folk song
Music & Vocals: AI-generated (Suno)
Lyrics, Direction & Edit: AaRi Music
Visuals: AI-generated. Every character in this video is fictional.
#PoosuPoosuPasupuPoosu #HaldiSong #TelanganaFolkSong #DJSong #AaRiMusic
#PelliPatalu #TeluguSong2026 #FolkSong #LyricalVideo #TeluguWeddingSong