Перейти к содержимому

మాదిగ జీవనచిత్రణలో మంచి నవల పొన్నాల బాలయ్య "లంద" New Novel Landa effectively depcits Madigas Life

PuliKannu WidEye on Telugu Literature and Culture

0:00 / 0:00

మాదిగ జీవనచిత్రణలో మంచి నవల పొన్నాల బాలయ్య "లంద" New Novel Landa effectively depcits Madigas Life

3 189 просмотров · 2 недели назад
PuliKannu WidEye on Telugu Literature and Culture
8,03 тыс. подписчиков
3 189 просмотров · 2 недели назад
#novel #telugunovel #telugunovelstories #teluguaudionovel The present day Telugu Literature is goinng through the track of social identity of various social groups or castes. There is new novel on the Life of Madigas of yester years in the Name of "Landa" Written by Dr. Ponnala Balaiah. A serious, research-based novel to be read with interest. డా. పొన్నాల బాలయ్య రచన లంద మాదిగలు మూడుతరాల నుండి ఆనుభవించిన దుర్భర జీవితానికి అద్దం పట్టినది. వారి ఆధ్యాత్మికత దారిద్ర్యం అణచివేత ప్రతిభావంతంగా చిత్రితమైన నవల. ఈనాటి అస్తిత్వ వాద సాహిత్యంలో ఒక ప్రముఖ నవలగా చెప్పవచ్చు. తెలుగు దళిత సాహిత్యానికి ఒక మంచి జోడింపు. మిత్రులారా కొని చదవండి.