Перейти к содержимому

నన్ను విడువలేదయ్యా | Nannu viduvaladhaya | Telugu Christian Song

THE LIVING GOD'S WORD

0:00 / 0:00

నన్ను విడువలేదయ్యా | Nannu viduvaladhaya | Telugu Christian Song

1 110 просмотров · 4 дня назад
THE LIVING GOD'S WORD
507 подписчиков
1 110 просмотров · 4 дня назад
దేవునికి మహిమ కలుగును గాక !! ఆమెన్ !!! || నన్ను విడువలేదయ్య latest christian song || పల్లవి: నన్ను విడువలేదయ్య నేను పారిపోయిన వేదకి నన్ను పట్టుకున్నావు నీకు దూరమైనను నేను కాదనిపోయిన వెంటాడి హత్తుకున్నావు (2) అనుపల్లవి: నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా నీ కృపలను నన్ను విడువక కనికరిస్తూనే ఉందయ్య (2) వందనాలయ్య యేసు వందనాలయ్య యేసు (4) 1. మొండి జీవితమే నాది మార్పుకోరనది అహంకారమే నాలో అలలై పొంగుచుండెను (2) అన్నీ ఉన్నాయన్న గర్వం నీ మధుర స్వరము వినలేకపోయింది (2) అకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది నా హృదయం ముక్కలై చేల్లాచెదురై పోయింది (2) II నీ ప్రేమ నిత్యము || 2. గాఢాంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది బ్రతుకుతనన్న ఆశే లేకుండా కృంగచేసేను (2) కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చొని మొరపెట్టి ప్రార్థించిచున్నాను (2) ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు దివ్యవెలుగులతో నను నింపావు నా స్థితిగతులే మార్చేశావు నూతన జీవం నాకిచ్చావు (2) II నీ ప్రేమ నిత్యము || ఈ పాట ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించి, బలపరచిబడినట్లతే....... దయచేసి మా ఛానల్ ను subscribe చేయండి... అలాగే like చేసి...... మీ అనుభవాన్ని comment చేయండి....... మరియు మీ స్నేహితులకు share చేయండి....... తద్వారా మీకు అనేకమైన దైవికవిషయములను అందించుటకు ప్రోత్సాహించబడతాము....... ##అందరికీ వందనాలు## దేవుడు మనందరినీ దీవించును గాక...ఆమెన్...... మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పీయులకు 1:3-6 #teluguchristiansongs​ #christianmusic​ #telugu#christian​ #worship​ #worshipmusic​ #worshipsong​ #trending​ #trendingvideo​ #trendingsong​ #viral​ #viralvideo​ #viralshorts​ #jesussongs​ #newsong​ #newsong2026​#godsgrace​ #godsword​ #godsplan​ #godslove​ #gospel​ #gospelmusic​ #gospelsongs​ #YesayyaSongs #Telugu ChristianSongs #Jesus #Jesus Loves You #ChristianMusic #Telugu Worship #WorshipSongs #Christian Songs #Telugu Devotional #PraiseAndWorship #Faith #Hope #Gospel Music #JesusNeverLeaves#