!! పుట్లూరు భజన పోటీలు !!3వ 4వ 5va బహుమతి !! శ్రీ మల్లికార్జున భజన,పర్దీపురం గ్రామం!! ఐజ మండలం
T N R thala bajana
0:00 / 0:00
!! పుట్లూరు భజన పోటీలు !!3వ 4వ 5va బహుమతి !! శ్రీ మల్లికార్జున భజన,పర్దీపురం గ్రామం!! ఐజ మండలం
352 просмотра · 1 день назад
T N R thala bajana
6,14 тыс. подписчиков
352 просмотра · 1 день назад
శ్రీ మల్టికార్చన భజన మండలి - పర్ధిపురం
పుట్లారు భజన పొటీలు
పాట: నవరాత్రి శోభలో నీ సన్నిదానంలో
రాగం: మాల్యశోస్ |
తాళం: ఖండగతి
సాకి: మాణక్య నీణా మఫలాలయంతీ
మదాలస మంజుల వాదిలాసీనీ
మహేండ్ర నీలాద్యాతి కోమలాంగీ
మాతంగ కన్యాం మనసా స్కరామి
పల్లవి:-నవరాత్రి శోభలో నీ సన్నిధానాన
మా జన్క తరియుంచే
కనకదుర్దమ్క కనకదుర్దమూ
కదలి రావమ్మ (2)
చరణం 1:-క్షీరాబ్ది చిలుకంగ శ్రీ లక్ష్మి గా పుట్టి ఆప్తులను కావగా ఆన్నిపూర్ధవు కాగ బండనపు సమయాన గుంతేలదరంగా ఆసురగణములనణచు ఆదిశక్తి వి జననీ
໖໒໘໐ 2:-
నలువ ఇల్హాలివై హరుని ఆర్ధాంగివై శ్రీహరికి దేవివై ఆలరించినావమ్మ ఆ మూడుమూర్తులకు ఆధారమైనీపు ఈ: జగతినే ఆటలాడించినావమ్మ
TNR THALA BHAJANA
YOUTUBE CHANNEL