Перейти к содержимому

టీచర్ గా , రైతుగా, వ్యాపారవేత్త గా ఒక సాధారణ మహిళ అసాధారణ ప్రయాణం! #farming

Spoorthi Media

0:00 / 0:00

టీచర్ గా , రైతుగా, వ్యాపారవేత్త గా ఒక సాధారణ మహిళ అసాధారణ ప్రయాణం! #farming

21 371 просмотр · 3 дн. назад
Spoorthi Media
1,74 тыс. подписчиков
21 371 просмотр · 3 дн. назад
టీచర్‌గా.. రైతుగా.. వ్యాపారవేత్తగా.. ఒక సాధారణ మహిళ అసాధారణ ప్రయాణం! 🌱 ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివి రెండేళ్లు లెక్చరర్‌గా పనిచేసిన బొమ్మిశెట్టి సునందన గారు.. తన పిల్లలు రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్నప్పుడు రసాయన రహిత ఆహారం ప్రాముఖ్యతను గుర్తించారు. భర్త సహకారంతో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసి, ఆరేళ్ల అనుభవంతో నేడు రైతులకు అండగా నిలుస్తున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన బయో చార్ బేస్డ్ సూపర్ ఫార్మ్ యార్డ్ మెన్నూర్ సునందనం బ్లాక్ గోల్డ్ అందిస్తూ రైతులకు మంచి దిగుబడులు సాధించడంలో సహాయపడాలనేది ఆమె లక్ష్యం. అంతేకాదు, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించేందుకు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక ఉపాధ్యాయురాలిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం.. నేడు రైతులకు తోడ్పడే సామాజిక వ్యాపారవేత్తగా ఎదిగే స్థాయికి చేరింది. 💚 రైతులకు అండగా నిలుస్తున్న ఇలాంటి మహిళల విజయగాథలు మరెందరికో స్ఫూర్తి! #రైతు #మహిళాసాధికారత #వ్యవసాయశిక్షణ #OrganicFarming #NaturalFarming #WomenEntrepreneurs #WomenInAgriculture #Biochar #FarmersSuccessStory #SpoorthiMedia #bommisettisunanda