Перейти к содержимому

Thallivi neeve thandrivi neeve swaralu#bhajan తల్లివి నీవే తండ్రివి నీవే భజన పాట స్వరాలు

GANAPATHI BHAJANA

0:00 / 0:00

Thallivi neeve thandrivi neeve swaralu#bhajan తల్లివి నీవే తండ్రివి నీవే భజన పాట స్వరాలు

1 735 просмотров · 1 месяц назад
GANAPATHI BHAJANA
1,08 тыс. подписчиков
1 735 просмотров · 1 месяц назад
Tallivineve tandrivineve swaralu #devotionl తల్లివి నీవే తండ్రివి నీవే భజన పాట స్వరాలు #ganapathibhajana #keyboard #trending #entertainment #viralvideo ** Mooga Nomu (Year 1969) చిత్రం: మూగనోము (1969) సంగీతం:ఆర్. గోవర్ధన్ గీతరచయిత:దాశరథి నేపధ్య గానం: సుశీల తల్లివి నీవే త౦డ్రివి నీవే తల్లివి నీవే త౦డ్రివి నీవే చల్లగ కరుణి౦చే దైవము నీవే తల్లివి నీవే త౦డ్రివి నీవే చల్లగ కరుణి౦చే దైవము నీవే తల్లివి నీవే త౦డ్రివి నీవే చరణం 1: వేడుకున్న దయతలచే వే౦కటరమణా తోడునీడవై మాపై చూపుము కరుణా వే౦కటరమణా వే౦కటరమణా! వేడుకున్న దయతలచే వే౦కటరమణా తోడునీడవై మాపై చూపుము కరుణా నీకన్న మాకెవరు లేనేలేరు నీదీవెనలే మాకు చాలు వే౦కటరమణా వే౦కటరమణా వే౦కటరమణా! తల్లివి నీవే త౦డ్రివి నీవే చల్లగ కరుణి౦చే దైవము నీవే తల్లివి నీవే త౦డ్రివి నీవే చరణం 2: గాలిలోన దీపములా ఉన్నామయ్యా నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా వే౦కటరమణా వే౦కటరమణా! గాలిలోన దీపములా ఉన్నామయ్యా నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా నీ పూజ కొరకు పూచిన పువ్వులమయ్యా నీ పాదాలే మాకు శరణు వే౦కటరమణా వే౦కటరమణా వే౦కటరమణా ! తల్లివి నీవే త౦డ్రివి నీవే చల్లగ కరుణి౦చే దైవము నీవే తల్లివి నీవే త౦డ్రివి నీవే చల్లగ కరుణి౦చే దైవము నీవే తల్లివి నీవే త౦డ్రివి నీవే