ఆదోని లో ఈ వారంపొట్టేళ్ల సంత#sheep farming in telugu, #raithurajyam #farming #pottellu#గొర్రెలు
రైతు రాజ్యం[raithurajyam]
0:00 / 0:00
ఆదోని లో ఈ వారంపొట్టేళ్ల సంత#sheep farming in telugu, #raithurajyam #farming #pottellu#గొర్రెలు
10 092 просмотра · 2 г. назад
రైతు రాజ్యం[raithurajyam]
21,2 тыс. подписчиков
10 092 просмотра · 2 г. назад
అందరికీ నమస్కారం . ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతివారం జరుగుతున్నటువంటి ఆదోని సంతలో ఉన్నటువంటి పొట్టేలు మేకలు వాటి వివరాలను వివరించడం జరిగింది ఈ వీడియోలో ప్రతివారం జరిగే ఆదోని సంతలో పొట్టేళ్లు వాటి పిల్లలు ఈ ధరలో ఉంటాయి వాటి ధరలను అందరికీ చూపిస్తూ అలాగే నెక్స్ట్ ప్రతివారం జరిగే పొట్టేళ్ల సంతలో వాటి వివరాలను వివరించడం జరుగుతుంది . ఎవరైనా కొత్తవారు ఉంటే మనకు సపోర్ట్ చేయండి అలాగే ప్రతివారం మీకోసం ఈ వీడియోను చేయడం జరుగుతుంది . పోయిన వారం కంటే ఈ వారంలో వాటి ధరలు అధికంగా ఉండటం గమనారం అయితే గొర్రెలు వచ్చినట్లుగా మార్కెట్కు మేకలు రావడం చాలా తక్కువ కానీ మేకల యొక్క రేటు అధికంగా ఉంది పొట్టేళ్లు మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి కానీ వీటి ధర వాటికంటే కొద్దిగా తక్కువ మోతాదులో ఉంది ఎవరికైనా కావలసిన వాళ్లు వీడియోలు చూపించినటువంటి నెంబర్కు కాల్ చేయవచ్చు అయితే ప్రస్తుతానికి ఆ పోటీలు ఉన్నట్లయితే మీకు వాటి ధరలను వివరిస్తూ చెప్పడం జరుగుతుంది లేనిపక్షంలో నెక్స్ట్ వారంలో వచ్చేటువంటి పోటీలను మీరు కొనవచ్చు కృతజ్ఞతలు