Перейти к содержимому

Explainer: మరో 10 ఏళ్లలో మానవాళిని AI అంతం చేస్తుందా? | Will AI Wipe Out Humanity in 10 Years?

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer: మరో 10 ఏళ్లలో మానవాళిని AI అంతం చేస్తుందా? | Will AI Wipe Out Humanity in 10 Years?

18 249 просмотров · 2 дн. назад
TV9 Telugu Digital
3,2 млн подписчиков
18 249 просмотров · 2 дн. назад
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న సాంకేతికత. మనుషులు చేయలేని ఎన్నో పనులను క్షణాల్లో చేసేస్తోంది. వైద్యం నుంచి విద్య వరకు.. పరిశోధనల నుంచి అంతరిక్షం వరకు.. ప్రతిచోటా AI వినియోగం పెరుగుతోంది. అయితే మనుషులకు సహాయం చేయాల్సిన ఈ టెక్నాలజీ.. భవిష్యత్తులో మనుషుల ఉనికికే ముప్పుగా మారుతుందా? AI మానవాళిని అంతం చేసే స్థాయికి చేరుకుంటుందా? తాజాగా Google DeepMind మాజీ పరిశోధకుడు అలెక్స్ టర్నర్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. #AI #ArtificialIntelligence #AIWarning #AISafety #AlexTurner #GoogleDeepMind #AITakeover #IntelligenceExplosion #AIAlignment #FutureOfAI #TechnologyNews #TeluguNews #TeluguExplainer #MadhuriExplainer #TV9Telugu Credit: #Madhuri ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu