LIVE: CM Revanth Reddy Lays Foundation Stones for Dev Works & Addresses Public Meeting in Sircilla
Telangana CMO
0:00 / 0:00
LIVE: CM Revanth Reddy Lays Foundation Stones for Dev Works & Addresses Public Meeting in Sircilla
24 463 просмотра · Трансляция закончилась 5 часов назад
Telangana CMO
239 тыс. подписчиков
24 463 просмотра · Трансляция закончилась 5 часов назад
Join us live: Hon'ble CM Sri A. Revanth Reddy Lays Foundation Stones for Various Developmental Works & Addresses Public Meeting in Sircilla, Rajanna Sircilla Dist.
After the padayatra in Sircilla town, at the public meeting venue, the Hon'ble CM laid foundation stones and inaugurated several development programmes worth a total of ₹350.78 crore in Rajanna Sircilla district.
The major development works include the establishment of a Nethanna Bazaar in Sircilla, construction of Young India Integrated Residential Schools in Sircilla and Vemulawada, Telangana Public Schools in Sircilla and Konaraopet, additional funds for the development of Sri Rajarajeshwara Swamy Temple in Vemulawada, and construction of two RDO offices in Sircilla and Vemulawada.
Other works include four Tahsildar offices in Thangallapalli, Veernapalli, Vemulawada Rural and Rudrangi, a Sub-Registrar office in Vemulawada, warehouses with a capacity of 10,000 metric tonnes and allied units in Rudrangi, inauguration of the Indira Mahila Shakti Bhavan at Peddur under Sircilla Municipality, a Women Police Station in Vemulawada, and foundation stones for two Traffic Police Stations in Vemulawada and Sircilla, among other works
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ, సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.
సిరిసిల్ల పట్టణంలో పాదయాత్ర అనంతరం బహిరంగ సభ వేదిక వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మొత్తం రూ.350.78 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనుల్లో ప్రధానంగా సిరిసిల్లలో నేతన్న బజార్ ఏర్పాటు, సిరిసిల్ల, వేములవాడలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అదనపు నిధులు, సిరిసిల్ల, వేములవాడలో రెండు ఆర్డీవో కార్యాలయాల నిర్మాణం ఉన్నాయి.
తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన, రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణం, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్ ప్రారంభోత్సవం, వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్, వేములవాడ, సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన తదితర కార్యక్రమాలు ఉన్నాయి.
#CMRevanthReddy #Sircilla #PublicMeeting #DevelopmentWorks #NethannaBazaar #Vemulawada #RajannaSircilla
For more videos, Live Streams, Shorts, and Posts
🔹Subscribe: / @telanganacmo
Follow Telangana CMO
🔹 WhatsApp channel - https://whatsapp.com/channel/0029Va80...
🔹 X (Twitter) - https://x.com/TelanganaCMO
🔹 Instagram - / telanganacmo
🔹 Facebook - / telanganacmo
🔹Telegram - https://t.me/TelanganaCMO
🔹LinkedIn - / telanganacmo
🔹Threads - https://www.threads.com/@telanganacmo