Перейти к содержимому

మా ఊర్లో 90% మంది వాడుతున్నారు tamato farming in telugu ‪@MalleshAdla‬

Mallesh Adla

0:00 / 0:00

మా ఊర్లో 90% మంది వాడుతున్నారు tamato farming in telugu ‪@MalleshAdla‬

10 640 просмотров · 3 нед. назад
Mallesh Adla
287 тыс. подписчиков
10 640 просмотров · 3 нед. назад
మా ఊర్లో 90% మంది వాడుతున్నారు tamato farming in telugu ‪@MalleshAdla‬ #tamatofarm #tamato #malleshadla సున్నపుగుట్ట గ్రామం చింతామణి తాలూకా చిక్బల్లాపూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతు ఆంజనేయులు రెడ్డి గారు 20 సంవత్సరాలుగా టమాటా అనుభవం ఉన్నది. ఈరోజు 2020 3 నుంచి ఇప్పటివరకు నిఖిత ఆయిల్స్ వాడుతూ టమాటా పంతులు మంచి దిగుబడి ఉంచుతున్నానని, డోసుల ప్రకారం వాడాలని ఏ టైం లో ఏం ఆయిల్ ఇవ్వాలని వాళ్లే చెప్తారని వారి యొక్క అనుభవాలను అభిప్రాయాలను టమాటా సాగు గురించి వారికి తెలిసిన సమాచారాన్ని మనకు తెలియజేయడం జరిగింది #tamatofarmingtelugu #tamatofarming #karnataka ●Channel link:-   / @malleshadla   ●Instagram link:-  / mallesh.adla   ●Facebook link:-  / mallesh.adla  | గమనిక :- ----------- ఈ వీడియోలో రైతు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా రైతు వ్యక్తిగతమైనవి ఎవరైనా టమాట సాగు చేయాలనుకుంటే అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకొని సాగు చేయవలసిందిగా మనవి వీడియోను చూసి తాగితే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు నీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.