అగ్నిపరీక్షలో నా ఆడిషన్ ఇలా జరిగింది | Star Maaలో 20 Seconds మాత్రమే! అసలు ఏం జరిగిందంటే?
Godarolla Kadhalu
0:00 / 0:00
అగ్నిపరీక్షలో నా ఆడిషన్ ఇలా జరిగింది | Star Maaలో 20 Seconds మాత్రమే! అసలు ఏం జరిగిందంటే?
45 061 просмотр · 1 месяц назад
Godarolla Kadhalu
32,5 тыс. подписчиков
45 061 просмотр · 1 месяц назад
Bigg Boss 10 Agniparikshaలో నా Audition ఎలా జరిగింది? 🤔
Star Maaలో ప్రసారమైన ఎపిసోడ్‌లో నా Auditionకి సంబంధించిన భాగం కేవలం 20 Seconds మాత్రమే వచ్చింది. అందుకే నా Auditionలో అసలు ఏం జరిగింది? నేను ఏం మాట్లాడాను? అక్కడ నా Experience ఎలా ఉంది? అనే విషయాలను ఈ వీడియోలో నా మాటల్లో పూర్తిగా మీతో పంచుకున్నాను. ❤️
ఈ వీడియో ద్వారా నా Agnipariksha Audition గురించి అందరికీ పూర్తి Clarity వస్తుందని ఆశిస్తున్నాను.
నా ప్రయాణాన్ని, నా ప్రయత్నాన్ని ఎప్పటిలాగే ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ చాలా చాలా ధన్యవాదాలు. 🙏❤️
వీడియో నచ్చితే LIKE 👍 చేయండి
మీ Friends & Familyతో SHARE చేయండి
ఇలాంటి మరిన్ని Videos కోసం మా Channelని SUBSCRIBE చేయండి 🔔
#BiggBoss10 #Agnipariksha #BiggBossTelugu #StarMaa #AgniparikshaAudition #BiggBossAudition #TeluguVlogs #GodarollaIntiRuchulu
మమ్మల్ని ఫాలో అవ్వండి:
📸 Instagram: / godarollakadhalu
🔵 Facebook: / godarollakadhalu