Jesus Songs Telugu | Neeve Neeve Kavali Prabhuvuku - Telugu Jesus Worship Songs With Lyrics Latest!
JC CHURCH
0:00 / 0:00
Jesus Songs Telugu | Neeve Neeve Kavali Prabhuvuku - Telugu Jesus Worship Songs With Lyrics Latest!
21 222 просмотра · 3 месяца назад
JC CHURCH
99,2 тыс. подписчиков
21 222 просмотра · 3 месяца назад
Jesus Songs Telugu | Neeve Neeve Kavali Prabhuvuku - Telugu Jesus Worship Songs With Lyrics Latest!
అందరికి ప్రభువు పేరిట వందనాలు.
Neeve Neeve Kavali అనే Cover Song మీకు అందిస్తున్నాము. ఈ పాట ద్వారా దేవుని కృపను, ప్రేమను ధ్యానిస్తూ ఆత్మతో ఆరాధించండి.
ఒకవేళ ఈ పాట ద్వారా మీరు దేవునిని మహిమపరచినట్లయితే, మరిన్ని Jesus Songs Telugu మరియు Jesus Worship Songs కోసం మా ఛానెల్‌ని SUBSCRIBE చేసుకోండి.
JC Church Official Channel Link:
/ @jcchurchofficial
Timestamps
0:00 Prelude
0:36 Pallavi
1:35 Interlude 1
1:56 Charanam 1
3:15 Interlude 2
3:37 Charanam 2
4:57 Outro
Song Lyrics:
నీవే నీవే కావాలి ప్రభువుకు
నేడే నేడే చేరాలి ప్రభువును (2)
నీ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే||
పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా (2)
యేసుని చరణం – పాప హరణం
యేసుని స్నేహం – పాపికి మోక్షం (2) ||ఈ కాలం||
నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2)
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ – కోరిపుడైనా (2) ||ఈ కాలం||
Original Song Credits:
The original author of this song is BP. Rev. Dr. Sam. J. Vedala Garu
We acknowledge and respect the rights of the original composer and sincerely thank them for this work.
🙏 *Don’t forget to LIKE | COMMENT | SHARE | SUBSCRIBE!*
You can watch our shortfilms, shorts, basic bible course, ask your bible question program. we have provided the links below.
1. JC Church Telugu Christian Shortfilms.
• JC Church Christian Shortfilms Ever
2. JC Church Telugu Christian Shorts
• Плейлист
• JC Church Telugu Christian 3 Min Shorts
3. JC Church Basis Bible Course
• Basic Bible Course (BBC Videos)
4. JC Church Ask your Bible Question
• JC Church Question and Answers (Ask Your B...
5. JC Church Life changing songs
• JC Church Songs | BEST Telugu Worship Song...
Connect with us:
1. Instagram : / jcchurchofficial
2. Facebook : / jcchurchofficial
3. Official Website : https://www.jcchurch.in/
భారంతో మరియు ఖర్చుతో కూడుకున్న ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుడు మిమ్మును కూడా ప్రేరేపించినట్లయితే మీ అమూల్యమైన కానుకను 9542 55 22 00 కు పంపగలరు.
By the God's grace we provide wonderful bible study which leads to good spiritual life. For more details please contact us on +91 8977 534 634.
God bless you!!!
#jesussongstelugu #jesusworshipsongs #worshipsongswithlyrics #teluguchristiansongs #teluguchristiansongs #jesussongs