Перейти к содержимому

“నా పేరే ఎల్లమ్మ – జానపద నృత్య ప్రదర్శన”🌸 వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో “భారతీయ సాంస్కృతిక ఉత్సవం 2026” 🌸

way foundation

0:00 / 0:00

“నా పేరే ఎల్లమ్మ – జానపద నృత్య ప్రదర్శన”🌸 వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో “భారతీయ సాంస్కృతిక ఉత్సవం 2026” 🌸

698 просмотров · 2 дня назад
way foundation
395 подписчиков
698 просмотров · 2 дня назад
🌸 వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో “భారతీయ సాంస్కృతిక ఉత్సవం 2026” 🌸 భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతీ ఆడిటోరియం వేదికగా “భారతీయ సాంస్కృతిక ఉత్సవం” ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొని కూచిపూడి, భరతనాట్యం మరియు ఇతర భారతీయ సాంప్రదాయ కళారూపాలతో అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు అందించారు. 📍 వేదిక: మహతీ ఆడిటోరియం, తిరుపతి 🏛️ నిర్వహణ: వే ఫౌండేషన్, తిరుపతి భారతీయ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే వే ఫౌండేషన్ సంకల్పంలో భాగస్వాములైన ప్రతి కళాకారునికి, కళాభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. 👍 వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి. #వేఫౌండేషన్ #భారతీయసాంస్కృతికఉత్సవం #IndianCulturalFestival #Tirupati #IndianCulture #Kuchipudi #Bharatanatyam #CulturalFestival